- ఆ విద్యార్థుల కోసమే వీఎల్‌సీ
26 గురుకులాల పరిధిలో విద్యార్థుల్లో బోధన నైపుణ్యాల పెంపునకు విలేజ్ లెర్నింగ్ సర్కిల్ కార్యక్రమంను ప్రారంభించారు. గ్రామాల్లో మూడు నుంచి 10 మంది విద్యార్థులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పాఠ్యాంశాలు, ఆటపాటలు, కళలు నేర్పించేలా దీన్ని సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ సిద్ధం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ నెల 6న విజయవాడలో జనసేన అధినేత పర్యటన
ఈ నెల 6న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో పర్యటించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని పలు కీలక అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి మాన్సాస్‌లో ఆడిట్
మాన్సాస్ ట్రస్టులో జమాబందీ లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు నుంచి ఆడిట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రికార్డులు సిద్ధమయ్యాయి. 16 సంవత్సరాల తర్వాత జరగనున్న ఈ ఆడిట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కడప, కర్నూలు జిల్లాల్లో భారీగా వర్షం
కడప, కర్నూలు జిల్లాల్లో భారీగా వర్షం పడింది. వర్షం ధాటికి కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లు కూలిపోగా..మరికొన్ని కాలనీలు నీటమునిగాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో మరో 39వేల కేసులు
దేశంలో కొత్తగా 39,796 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. 723 మంది మృతిచెందగా.. 42,352 మంది కోలుకున్నారు. ఆదివారం.. 15,22,504 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి
రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-బొలెరో ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తాలిబన్ల వశమైన ఈశాన్య అఫ్గాన్
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోతుండటం వల్ల తాలిబన్ల హవా మళ్లీ మొదలైంది. ఈశాన్య రాష్ట్రమైన బాదక్షాన్లోని పలు ప్రాంతాలు వారి చేతిలోకి వెళ్లాయి. అఫ్గాన్ సైన్యం ప్రతిఘటించకపోవడం వల్ల యుద్ధం లేకుండానే ఆ ప్రాంతాలు కైవసమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్థిక షేర్ల జోరు-లాభాల్లో మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 218 పాయింట్ల లాభంతో 52,703 కి చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 66 పాయింట్లు పుంజుకుని 15,789 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హెచ్‌సీఏలో మరో మలుపు.. ఏం జరిగిందంటే?
హెచ్‌సీఏ(HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్ (Azharuddin)పై వేటు వేస్తున్నట్లుగా ఇటీవల తీర్మానం చేసిన అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై అంబుడ్స్‌మన్ దీపక్ వర్మ వేటు వేశారు. హెచ్‌సీఏ పాలన సజావుగా సాగేలా చూడాలని అధ్యక్షుడి నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దృష్టి లోపమున్న పాత్రలో తాప్సీ
ఇటీవలే విడుదలైన 'హాసీన్ దిల్రూబా' సినిమాతో ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ. మరోవైపు అనేక చిత్రాలతో బిజీగా ఉన్న తాప్సీ.. ఇప్పుడు మరో స్పానిష్(Julia's Eyes Remake) సినిమా రీమేక్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @11AM - ap top ten news
ప్రధాన వార్తలు
ప్రధాన వార్తలు @11AM