రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మంది నమూనాలు పరీక్షించగా 117 కొత్త కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారిన పడి విశాఖలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 241 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,961 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
-
#COVIDUpdates: 15/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,67,200 పాజిటివ్ కేసు లకు గాను
*20,49,823 మంది డిశ్చార్జ్ కాగా
*14,416 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,961#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/LOdoknwBOk
">#COVIDUpdates: 15/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 15, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,67,200 పాజిటివ్ కేసు లకు గాను
*20,49,823 మంది డిశ్చార్జ్ కాగా
*14,416 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,961#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/LOdoknwBOk#COVIDUpdates: 15/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 15, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,67,200 పాజిటివ్ కేసు లకు గాను
*20,49,823 మంది డిశ్చార్జ్ కాగా
*14,416 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,961#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/LOdoknwBOk
ఇదీ చదవండి:
CM Jagan : 'జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తి కావాలి'