ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @11AM - 11AM TOP NEWS

TOP NEWS: ప్రధాన వార్తలు @11AM

ప్రధాన వార్తలు @11AM
ప్రధాన వార్తలు @11AM
author img

By

Published : Sep 17, 2021, 11:00 AM IST

  • CBN LETTER TO CM: 'వెంకన్న ప్రతిష్ఠను దెబ్బతీసేలా జంబో పాలకమండలి'

తితిదే నూతన పాలకమండలి ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వెంకన్న ప్రతిష్ఠను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి వస్తోందని లేఖలో పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు.

  • srisailam dam: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. ఏడు గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు ఏడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,04,279 క్యూసెక్కులుగా కొనసాగుతోంది

  • Gold Rate Today: భారీగా తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం (Gold Rate Today), వెండి ధరలు భారీగా తగ్గాయి. పెట్రోల్, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Flyover Accident: కూలిన ఫ్లై ఓవర్.. పలువురికి గాయాలు!

నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ (Flyover Accident)​ శుక్రవారం తెల్లవారుజామున కూలింది. ముంబయిలో జరిగిన ఈ ఘటనలో (mumbai flyover collapse) 14 మంది గాయపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

  • Modi Birthday Celebrations: 71 అడుగుల కేక్​.. 71 కిలోల లడ్డూ

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు (Modi Birthday) వేడుకలను ఘనంగా నిర్వహించారు భాజపా కార్యకర్తలు. మధ్యప్రదేశ్​లో 71 అడుగుల భారీ కేక్​ను కట్​ చేయగా.. వారణాసిలో 71 కిలోల లడ్డూను తయారు చేయించారు.

  • Modi birthday: 'మోదీ అంకితభావంతో.. అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారత్​'

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశం కోసం మోదీ అహర్నిశలు సేవ చేస్తూ ఉంటారని కొనియాడారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ప్రధాని అంకితభావంతో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ట్వీట్​ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

  • Afghan Taliban: అమెరికా సైన్యం ఆయుధాలు పాక్ ఉగ్రవాదుల చేతికి!

ఇటీవల తాలిబన్లు (Afghan Taliban) ఆక్రమించుకున్న అఫ్గానిస్థాన్​ నుంచి పాకిస్థాన్​కు భారీగా ఆయుధాల సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైన్యం వదిలివెళ్లిన అత్యాధునికి వెపన్స్​ను పాక్​లోని ఉగ్రమూకలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. చింది.

  • stock market today: దూసుకెళ్తున్న సూచీలు.. సెన్సెక్స్​ 300 ప్లస్​

స్టాక్​ మార్కెట్లు(stock market today) శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ ప్రస్తుతం 350 పాయింట్లు లాభపడి 59,491కి చేరుకుంది.

  • Maestro Movie Review: నితిన్ 'మాస్ట్రో'.. ఎలా ఉందంటే?

ఓటీటీ వేదికగా విడుదలైన 'మాస్ట్రో'.. థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇంతకీ దీని కథేంటి? ఎవరెవరు ఎలా చేశారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.

  • మరోసారి ఆసియా టైటిల్​ విజేతగా పంకజ్​ అడ్వాణీ

ఆసియా స్నూకర్​ ఛాంపియన్​షిప్​లో(Asian Snooker Championship 2021) భారత అగ్రశ్రేణి క్యూ స్పోర్ట్​ క్రీడాకారుడు పంకజ్​ అడ్వాణీ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఇరాన్​కు చెందిన అమిర్​ సర్ఖోష్​పై 6-3తో విజయం సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.