ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM - ap top ten news

..

Top News
ప్రధాన వార్తలు
author img

By

Published : Jan 16, 2021, 10:58 AM IST

  • లైవ్: కరోనా వ్యాక్సినేషన్.. వర్చువల్​గా ప్రారంభించిన ప్రధాని మోదీ

కరోనా వ్యాక్సినేషన్.. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రత్యక్ష ప్రసారం వీక్షించడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శాస్త్రవేత్తల కృషి ఫలితమే రెండు వ్యాక్సిన్లు: మోదీ

వ్యాక్సిన్‌ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని ప్రధాని మోదీ అన్నారు. వారి కృషికి ఫలితంగా రెండు వ్యాక్సిన్లు వచ్చాయని పేర్కొన్నారు. దేశీయ వ్యాక్సిన్‌ ద్వారా భారత్‌ సత్తా ప్రపంచానికి చాటామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్ర వ్యాప్తంగా... 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్

కరోనా​ వ్యాక్సినేషన్​కు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. టీకా పంపిణీకి కేంద్రాలు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రధాని ఫొటో లేదు.. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: సోము వీర్రాజు

కరోనా టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని మోదీ ఫొటో లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెండు టీకాల్లో మనకు నచ్చింది తీసుకోవచ్చా?

కరోనా వ్యాక్సినేషన్​కు దేశం సిద్ధమైన వేళ ప్రజల్లో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అనుమతి పొందిన రెండు టీకాల్లో మనకు నచ్చిన వ్యాక్సిన్​ను ఎంచుకునే అవకాశం ఉందా? వంటి ప్రశ్నలకు ఇదే సమాధానం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొవిడ్​ వచ్చి పోయింది.. మరి టీకా వేయించుకోవాలా?

కరోనా వచ్చి తగ్గిన వాళ్లు టీకా వేయించుకోవాలా? చాలా మంది అనుమానం ఇది. అయితే అందరూ స్వచ్ఛందంగా టీకాలు వేయించుకోవాలని.. అమెరికా అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) సూచించింది. అలాగే వ్యాక్సిన్లపై అపోహలకు దూరంగా ఉంటేనే మేలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఐరాస ప్రధాన చీఫ్​ ఎన్నికకు రంగం సిద్ధం

ఐరాస సెక్రటరీ జనరల్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల వివరాలను తెలపాలని యూఎన్​లోని 193 దేశాధినేతలకు లేఖ రాయనుంది ఐరాస. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కమలా హారిస్​కు మైక్​ పెన్స్​ అభినందనలు

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​.. తన స్థానంలో త్వరలో పదవీ చేపట్టనున్న కమలా హారిస్​కు ఫోన్​ చేసి అభినందించారు. క్యాపిటల్​ దాడి అనంతరం కీలక నేతలు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రిస్బేన్​ టెస్టు: టీ విరామానికి భారత్​ 62/2

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న గబ్బా టెస్టులో రెండు రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్​ ప్రారంభించిన భారత జట్టు.. టీ బ్రేక్​ సమయానికి రెండు వికెట్​ కోల్పోయి 62 పరుగులు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వకీల్​సాబ్' రెస్పాన్స్‌ మామూలుగా లేదుగా

హీరో పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్'​ టీజర్​ యూట్యూబ్​లో ట్రెండింగ్​లో నెంబర్​1గా దూసుకెళ్తోంది. ఈ కథనం రాసేటప్పటికీ 10మిలియన్ల వ్యూస్​, 8లక్షల లైక్స్​ను అందుకుంది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.