ETV Bharat / business

Google Pay Transactions Limit per Day How to Increase: గూగుల్​ పే "లిమిట్" వేధిస్తోందా..? ఇలా పెంచుకోండి..! - How can I increase my UPI limit per day

How to Increase Google Pay Transactions Limit : పొద్దున పాల ప్యాకెట్ నుంచి మొదలు పెడితే.. ప్రతిదానికీ ఆన్​లైన్ పేమెంట్ చేస్తున్నారు చాలామంది. ఇలాంటి వారికి UPI యాప్స్ పెట్టిన "లిమిట్" ఇబ్బందిగా మారింది. రోజుకు ఇన్నిసార్లకు మించి యాప్ వాడడానికి వీళ్లేకపోవడంతో అత్యవసర సమయంలో సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ లిమిట్ పెంచుకోవచ్చని మీకు తెలుసా..?

How to Increase Google Pay Transactions Limit
Google Pay Transactions Limit per Day How to Increase
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 5:15 PM IST

Google Pay Transactions Limit per Day: ప్రస్తుత కాలంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్​ఫేస్​ (UPI) ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్.. విపరీతంగా పెరిగిపోయాయి. గూగుల్​ పే, ఫోన్ పే​, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్​తోనే రోజూవారి లావాదేవీలు జరుగుతున్నాయి. చివరకు.. సింగిల్ డిజిట్ అమౌంట్​ కూడా యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. UPI యాప్స్ ట్రాన్సాక్షన్స్ విషయంలో పరిమితి విధించాయి.

How to set Payment Reminders in UPI Apps : యూపీఐ యాప్స్​లో.. పేమెంట్ రిమైండర్స్ సెట్ చేసుకోండిలా..!

రోజులో గూగుల్ పే చెల్లింపు పరిమితి:

GPay Limit Per Day: భారతదేశంలోని వినియోగదారులు.. ఒక రోజులో గూగుల్​ పే నుంచి రూ.లక్ష వరకే డబ్బు పంపించే అవకాశం ఉంటుంది. అంతకు మించి పంపేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ సక్సెక్ కాదు. అంతేకాదు.. ఒక రోజులో ఎన్నిసార్లు జీపేను ఉపయోగించాలనే విషయంలోనూ లిమిట్ ఉంది. గూగుల్ పే వినియోగదారులు ఒక రోజులో 10సార్లు మాత్రమే మనీ సెండ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ చేయాలంటే.. కచ్చితంగా 24 గంటల సమయం వరకు వేచి ఉండాలి.

UPI యాప్‌లలో రోజుకు UPI పరిమితి:

UPI Limit Per Day Across UPI Apps: ఇక యూపీఐ లావాదేవీలను లెక్కలోకి తీసుకుంటే.. ఒక రోజులో 20 సార్లు డబ్బు పంపించవచ్చు. అంటే.. ఉదాహరణకు మీ బ్యాంక్ అకౌంట్​కు గూగుల్ పే, ఫోన్ పే, మరో యూపీఐ యాప్​ను లింక్​ చేశారనుకుందాం. గూగుల్ పే ద్వారా 10 సార్లు.. మిగిలిన రెండు యాప్​ల ద్వారా పది పది చొప్పున 20 సార్లు.. మొత్తం 30 సార్లు డబ్బు పంపిస్తామంటే కుదరదు. ఎన్నీ యూపీఐ యాప్స్ వాడినా.. రోజులో 20 సార్లు మాత్రమే లావాదేవీలు జరపడానికి అవకాశం ఉంది.

Google Pay పరిమితిని ఎలా పెంచాలి?

How to Increase Google Pay Limit?: గూగుల్ పే లావాదేవీల పరిమితి పెంచుకోవాలంటే మాత్రం ఒక అవకాశం ఉంది. అయితే.. అది సాధారణ వ్యక్తులకు కాదు. వ్యాపారానికి సంబంధించిన విషయమైతే వెసులుబాటు ఉంటుంది. దీనికోసం.. కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా మీరు యూ‌పీఐ పరిమితిని పెంచమని అభ్యర్థించవచ్చు. మీరు గూగుల్ పే కస్టమర్ సర్వీస్‌తో మాట్లాడటానికి అధికారిక వెబ్‌సైట్​ని సందర్శించి సహాయం పొందవచ్చు. ముందు అధికారిక వెబ్​సైట్​ https://support.google.com/ ఓపెన్​ చేయాలి. అనంతరం పేజ్​ను కిందకు స్క్రోల్​ చేసి GPay ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. అక్కడ మీ సమస్యను వివరిస్తూ.. చాట్ చేయవచ్చు.

Google Pay Transactions Limits for Different Banks:

Name of the Bank UPI transaction limit per day (INR)GPay transaction limit per day (INR)
Union Bank of India100000200000
SBI / State Bank of India100000100000
ICICI Bank10000 (25000 for Google Pay users) 10000 (25000 for Google Pay users)
HDFC100000 (RS 5000 for new customer100000
Corporation Bank50000 100000
Canara Bank100000 100000
Andhra Pradesh Grameena Vikas Bank25000 100000
Syndicate Bank10000 100000
Telangana Gramin Bank25000 100000
Punjab National Bank 25000 50000

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.