స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 237 పాయింట్లు వృద్ధి చెంది 55 వేల మార్కుని దాటింది. ప్రస్తుతం 55,096 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతోనే ట్రేడింగ్ ఆరంభించింది. 60 పాయింట్లు ఎగబాకి.. 16,425 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాలు...
మహీంద్ర అండ్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
టెక్ మహీంద్ర, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, సన్‌ఫర్మా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ నయా రికార్డ్: 55వేల మార్క్‌ను దాటిన సూచీ - స్టాక్ మార్కెట్
09:20 August 13
సెన్సెక్స్ రికార్డ్