ETV Bharat / business

"వడ్డీ రేట్లు 25 పాయింట్లు తగ్గించే అవకాశం" - వడ్డీ రేట్లు

ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుందా? తగ్గిస్తుందా? అన్న దానిపై వివిధ నివేదికలు అంచనాలను వెలువరిస్తున్నాయి.

రిజర్వు బ్యాంకు
author img

By

Published : Feb 5, 2019, 7:53 AM IST

ద్రవ్యోల్బణం తక్కువగానే ఉండటం వల్ల రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను 25 పాయింట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు ఎస్​బీఏ పరిశోధన నివేదిక తెలిపింది.

ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ-ఎమ్​పీసీ) నేటి నుంచి మూడు రోజులు సమావేశం కానుంది. అనంతరం ఫిబ్రవరి 7న నిర్ణయాన్ని వెలువరించనుంది.

వరుసగా రెండు సార్లు వడ్డీ రేట్లను 25 పాయింట్లు పెంచిన అనంతరం.. గత మూడు సమీక్షల్లో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.

ప్రస్తుతం ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంతో పాటు వృద్ధి నెమ్మదిస్తోంది. దీనితో వృద్ధికి ఊతమిచ్చే విధంగా వడ్డీ రేట్లును తగ్గించే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. రుణాల పెరుగుదల జనవరి చివరి సగ భాగంలో తగ్గిపోయింది. డిసెంబర్​ వరకు దీనితో పెరుగుదల నమోదైంది.

చిన్న తరహా పరిశ్రమలకు డిసెంబర్​లో రుణ లభ్యత పెరిగింది. దీనికి ప్రభుత్వం అమలు చేసిన ఎమ్​ఎస్​ఎమ్​ఈ అవుట్​రీచ్​ ప్రోగ్రామ్​ దోహదపడింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్పొరేట్​ బాండ్ల విడుదల డిసెంబర్​లో మూడు నెలల కనిష్ఠమైన రూ. 25,168 కోట్లకు చేరింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Progreso - 4 February 2019
1. Wide of Progreso, Argentine footballer Emiliano Sala's hometown
2. House of Emiliano Sala's father, Horacio Sala
3. Horacio Sala (right) talking to a friend
4. SOUNDBITE (Spanish) Horacio Sala, father of Emiliano Sala:
"We hope that they can rescue him as soon as possible in order to find out what happened, or at least to have some degree of certainty."
5. Signs at the San Martin de Progreso football club where Emiliano Sala started his career, reading: (Spanish): "Emi your town is waiting for you. #Don't stop the searching #Don't stop searching." (English):"#Prayforsala, #EmilianoSala"
6. SOUNDBITE (Spanish) Horacio Sala, father of Emiliano Sala:
"To (thank) all the players that have contributed and given money because it was an expensive search. (I'd like) To thank all the people that have supported everyone."
7. Sign at San Martin de Progreso club reading: (Spanish) "Don't stop searching"
8. SOUNDBITE (Spanish) Horacio Sala, father of Emiliano Sala:
"At Nantes (Football Club) they paid homage to him. He was loved there. They gave him a farewell, a homage that was unbelievable."
9. Entrance to San Martin de Progreso club where Emiliano Sala started his career
STORYLINE:
The father of Argentine footballler Emiliano Sala said on Monday that he hoped his son's body could be recovered as soon as possible following a plane crash in waters off Britain.
It comes after a search team located at least one body in the seabed wreckage of an aircraft that went missing carrying the Cardiff City striker and his pilot over the English Channel on 21 January.
Speaking to the Associated Press outside Sala's family home in Progreso, the 28-year-old's father Horacio Sala expressed hope for a prompt retrieval of his son's body, so it could be determined what brought the plane down.
Britain's Air Accident Investigation Branch did not say on Monday if the underwater camera identified Sala or pilot David Ibbotson, both of whom were on board the plane as it flew from the French city of Nantes to Cardiff, Wales.
Wreckage from the plane was located on Sunday after Sala's family raised funds for a private search by American-born shipwreck-hunting specialist David Mearns because authorities called off the official search.
Investigators plan to release an interim report into the accident this month.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.