Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. సోమవారంతో పోలిస్తే పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.99 పెరిగింది. కిలో వెండి ధర రూ.138 మేర వృద్ధి చెందింది. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Gold price in Hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.49,680గా ఉంది. కిలో వెండి ధర రూ.62,670 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,680 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,670 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,680 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,670 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,680 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,670 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,787 డాలర్లు పలుకుతోంది.
- స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.24 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో మంగళవారం ఎలాంటి మార్పులు లేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Petrol Price Hyderabad: హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
- Petrol Price Vizag: వైజాగ్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇవీ చూడండి:
Public sector banks loss: 13 కంపెనీల ఎగవేత..రూ.2.85 లక్షల కోట్లు నష్టం
మీ ఖాతాలో పీఎఫ్ వడ్డీ జమ అయిందా..? చెక్ చేసుకోండి ఇలా
Wealth Creation Tips: సంపద సృష్టికి 'ఏబీసీడీ' పొదుపు మంత్రం..