హైదరాబాద్లో వైకాపా అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైంది. వైకాపా కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో 31 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ సమావేశ వివరాలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.
వైకాపా మేనిఫెస్టో కమిటీ భేటీ - meeting
హైదరాబాద్లో వైకాపా అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో 31 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వైకాపా మేనిఫెస్టో కమిటీ భేటీ