ETV Bharat / briefs

జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి: గ్రంధి శ్రీనివాస్

ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది.. ప్రజలు ప్రస్తుతం జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన గ్రంధి శ్రీనివాస్‌... ఈసారి కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Mar 22, 2019, 12:15 PM IST

భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌
భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌
ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది...ప్రజలు ప్రస్తుతం జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ తెలిపారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా... ఈసారి గురి తప్పదంటున్నభీమవరం వైకాపా అభ్యర్థిగ్రంధి శ్రీనివాస్‌తో ముఖాముఖి చూడండి.

ఇవి కూడా చదవండి...

సిక్కోలు గడ్డపై ఎగిరే జెండా ఎవరిది?

Intro:AP_ONG_13_21_ELECTION_AWARNES_FLASHMAB_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................
ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓటు హక్కు పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. లాయర్ పేట కూడలి వద్ద ఓటు హక్కు తో పాటు హొలీ పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న కళాశాల విద్యార్థులు నగర వాసులను ఆకర్షించారు. జాతీయ భావం ఉట్టి పడేలా వినసొంపైన గీతాలకు విద్యార్థులు అదిరి పోయే నృత్యాలు చేసి ఓటు విలువ తెలియజేశారు. భారత దేశం అభివృద్ధి పథం లో నడవాలంటే మంచి నాయకత్వం కావాలని....మంచి నాయకత్వం కావాలంటే ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకున్నీ ఎన్నుకోవాలని విద్యార్థులు సూచించారు. తాము మొదటి సారిగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు హొలీ వేడుకలు ఆనందంగా చేసుకున్నారు....విసువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.