ETV Bharat / briefs

ప్రధాని చర్యలు ప్రజాస్వామ్యానికే ముప్పు: యామినిశర్మ - tdp yamini

ఆంధ్రులను, ముఖ్యమంత్రి చంద్రబాబును ధైర్యంగా ఎదుర్కోలేక ప్రధాని వైకాపాను అడ్డుపెట్టుకొని దొడ్డిదారిన కుట్రలకు పాల్పడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ ఆరోపించారు. మే 23న వెలువడే ప్రజాతీర్పుతో వారి రాజకీయ జీవితం ముగుస్తుందన్నారు.

తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ
author img

By

Published : Apr 30, 2019, 1:08 PM IST

తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ

ముఖ్యమంత్రి చంద్రబాబును ఎదుర్కోలేకనే వైకాపా అధినేత జగన్​ను అడ్డుపెట్టుకొని రాష్ట్రంపై పెత్తనం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ కుట్రలకు పాల్పడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ ఆరోపించారు. ప్రధాని పదవికే కళంకం తెచ్చే విధంగా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీరి కుట్రలను తిప్పికొడుతూ ప్రజలు తెలుగు దేశం పక్షాన నిలుస్తున్నారని... మే 23న వచ్చే ప్రజాతీర్పుతో వారి రాజకీయ జీవితం ముగుస్తుందన్నారు. వైకాపాను అడ్డుపెట్టుకొని ప్రధాని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహారిస్తున్నారన్నారు.

ఇదీచదవండి

ప్రధాని వ్యాఖ్యలు.. కోడ్ ఉల్లంఘనే: చంద్రబాబు

Intro:నోట్; సర్, విజువల్స్ ని డెస్క్ వాట్సప్ కి పంపించాను సర్.
...........................................................................
Ap_cdp_46_30_taguneetlki_roddekki_andolana_Av_c7
కడప జిల్లా రాజంపేట పట్టణంలో బోయపాలెం వద్ద మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు గత 2 నెలలుగా తాగు నీరు సక్రమంగా రావడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నీటి సరఫరా చేసే సిబ్బంది అధికారులు స్పందించలేదు మంగళవారం ఉదయం పట్టణంలోని వద్ద మహిళలు బిందెలతో రోడ్డెక్కి బైఠాయించారు. పురపాలక అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీటికి, ఇతర అవసరాలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మా చుట్టుపక్కల విధులకు నీటి సరఫరా చేస్తూ మా వీధి మాత్రమే ఎందుకు సరఫరా చేయలేదని నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని చేరుకున్నారు అదే సమయంలో పురపాలక కమిషనర్ శ్రీ హరిబాబు, ఏఈ మోహన్లు అక్కడికి చేరుకున్నారు. ఇటీవల కురిసిన వర్షం ఈదురు గాలుల కారణంగా అన్నమయ్య మంచినీటి పథకం వద్దాం రెండు ట్రాన్స్ఫార్మర్లు, హత్యరాల మంచినీటి పథకం పైపులైన్ దెబ్బతిందని వారికి వివరించారు. ఈ సమస్యను ప్రస్తుతం అధిగమించామని అన్ని ప్రాంతాలకు సాగునీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. అయితే మీ ప్రాంతానికి తాగునీరు ఎందుకు రాలేదో తెలుసుకొని సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే కార్యాలయానికి వచ్చి చెప్పాలి గానీ ఇలా చేయడం సరికాదని మహిళలకు కమిషనర్ నచ్చజెప్పారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.

Body:తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.