ప్రకాశం జిల్లా గిద్దలూరు రెవెన్యూ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు హాజరయ్యారు. కౌంటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఓట్ల లెక్కింపుపై అభ్యర్థుల ప్రశ్నలు నివృత్తి చేశారు.
ఇవీ చదవండి....150 అడుగుల కాన్వాస్‌పై.. మహాత్ముని చిత్రం