ETV Bharat / briefs

వివేకా హత్యకేసులో అనుమానితుడు శివశంకర్ విడుదల - వివేకా

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్​రెడ్డిని  పోలీసులు వదిలిపెట్టారు.

వివేకానందరెడ్డి
author img

By

Published : Mar 28, 2019, 6:09 AM IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్​రెడ్డిని వదిలిపెట్టారు. ఐదు రోజుల కిందట అతడిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని తీసుకుని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో అవసరమైతే మళ్లీ విచారణకు హాజరు కావాలని శివశంకర్ రెడ్డికి పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి.

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్​రెడ్డిని వదిలిపెట్టారు. ఐదు రోజుల కిందట అతడిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని తీసుకుని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో అవసరమైతే మళ్లీ విచారణకు హాజరు కావాలని శివశంకర్ రెడ్డికి పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి.

జగన్ ప్రచారసభలో అపశ్రుతి.. గోడ కూలి ఇద్దరు మృతి

AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 27 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2059: Switzerland IOC Bach AP Clients Only 4203133
IOC president on Koreas, Japan Olympic resignation
AP-APTN-2057: US WI Closs Arrivals and Departures AP Clients Only 4203132
Relatives silent as Closs suspect pleads guilty
AP-APTN-2044: Italy Vatican Pope Ring AP Clients Only 4203131
Expert on why pope pulled hand away from pilgrims
AP-APTN-2024: Venezuela Guaido 2 AP Clients Only 4203126
Guaido urges Venezuelans to protest power outages
AP-APTN-2019: UK May Reaction AP Clients Only 4203125
Reax as UK PM says she's prepared to step down
AP-APTN-1946: US WI Closs Hearing AP Clients Only 4203124
Guilty pleas in Closs kidnapping, murders
AP-APTN-1942: UK May Departure AP Clients Only 4203123
PM May's motorcade departs parliament
AP-APTN-1935: US Senate Health Care Reax AP Clients Only 4203113
Senate again debates striking down 'Obamacare'
AP-APTN-1919: Archive Chile Church Abuse AP Clients Only 4203121
Chile court orders church to compensate victims
AP-APTN-1919: US PA Mumps Outbreak Must credit WPVI; No access Philadelphia; No use by US broadcast networks 4203120
US temple students queue for booster vaccinations
AP-APTN-1914: Singapore Fire Must credit Tess Fernando 4203118
Hundreds evacuated in fire at Singapore hotel
AP-APTN-1910: Cuba UK Prince Biotech AP Clients Only 4203114
Prince Charles visits Cuban immunology centre
AP-APTN-1910: US House Pompeo Khashoggi AP Clients Only 4203117
Pompeo grilled about Khashoggi murder response
AP-APTN-1910: Russia Abyzov AP Clients Only 4203116
Russia ex-minister ordered jailed for two months
AP-APTN-1910: US Powerball AP Clients Only 4203115
$750M Powerball jackpot 4th largest in US history
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.