ETV Bharat / briefs

తొడకొట్టి చెబుతున్నా.. 130 స్థానాలు మావే: బుద్ధా - 130 స్థానాలు గెలుస్తాం

లగడపాటితో సహా నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవీ నిజం కావని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. తెలుగుదేశం పార్టీ 130 స్థానాలు గెలిచి తిరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

budha
author img

By

Published : May 20, 2019, 12:15 PM IST

Updated : May 20, 2019, 8:46 PM IST

తొడకొట్టి చెబుతున్నా.. 130 స్థానాలు మావే: బుద్ధా

రాష్ట్రంలో తెదేపా భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. తెదేపా మొత్తం 130 స్థానాలు గెలుచుకుంటుందని తొడ కొట్టి చెప్పారు. 2014 ఎన్నికల ముందు వైకాపా నేతలు ఇంతకంటే ఎక్కువే ఊహల్లో తేలియాడారని ఎద్దేవా చేశారు. అప్పడు ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా రాష్ట్రంలో ఫలితం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం శ్రేణులెవరూ నిరాశ చెందాల్సిన పని లేదని అన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబే ప్రమాణం చేసి చరిత్ర సృష్టిస్తారని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు.

Intro:ap_rjy_82_19_counting_training_av_c14

()తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రామారెడ్డి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు, ఎన్నికల అధికారులకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అడిషనల్ ఆర్వో మాధవ్ రావు, అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముక్కంటి పాల్గొని అధికారులకు, ఏజెంట్లకు కౌంటింగ్ ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు
visuals

Body:ap_rjy_82_19_counting_training_av_c14

Conclusion:
Last Updated : May 20, 2019, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.