ETV Bharat / briefs

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి "ఆక్టోపస్" భద్రత

author img

By

Published : May 27, 2019, 8:22 PM IST

Updated : May 27, 2019, 8:33 PM IST

నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమవుతోంది. వేదిక ఏర్పాటుతో పాటు,  బందోబస్తును ఉన్నతాధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సన కార్యక్రమానికి సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది స్టేడియం వద్ద బందోబస్తుగా ఉంటారని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈటీవీ భారత్​ ముఖాముఖికి ఆయన వివరాలు వెల్లడించారు. భద్రత పరంగా ఎటువంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఆక్టోపస్ బలగాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. ఆ రోజు భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా దారిమళ్లిస్తామని సీపీ స్పష్టం చేశారు.

సీపీ ద్వారకా తిరుమలరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇవీ చూడండి : పిట్టగోడ ఎక్కిన కారు.. తప్పిన ప్రమాదం

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి వైకాపా ఎమ్మెల్యేగా విజయం సాధించిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు , నాయకులుపూల బుకీలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈటీవీ ప్రతినిధితో మాట్లాడుతూ నియోజకవర్గంలో వైద్యం, విద్య, మౌలిక సౌకర్యాలు మెరుగు పై దృష్టి సారిస్తానని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం తాగునీరు కు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. నియోజకవర్గ పరిధిలో సాగునీరు ఇబ్బంది లేకుండా ప్రత్యేక తీసుకుంటామని అన్నారు .పాఠశాలలో లో సౌకర్యాలు ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన తెలిపారు.

Body:అరుణ్

Conclusion:8008574467
Last Updated : May 27, 2019, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.