ETV Bharat / briefs

'భారత్ - అమెరికా నౌకాదళాల పరస్పర సహకారం' - indian navy

ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాలు జరిగేందుకు... అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ జాన్ పి.ముర్తా నౌక విశాఖ చేరుకుంది. ఆ నౌకదళ సిబ్బంది, భారత నౌకాదళ సిబ్బందితో భేటీలు, క్రీడా సాధనలు బుధవారం జరిగాయి.

ఇరు దేశాల సహకారానికై సై
author img

By

Published : Jun 13, 2019, 7:04 AM IST

Updated : Jun 13, 2019, 9:27 AM IST

రెండు నేవీల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించడంలో ముర్తా నౌక పర్యటన కీలపాత్ర వహించింది. అమెరికా నౌకాధికార్లు... ఐఎన్​ఎస్ రణ్​విజయను పరిశీలించి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ ఎమర్జెన్సీలో అనుసరించే పద్దతులపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రీ సెయిల్ సదస్సు కూడా తూర్పు నౌకాదళం ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్యాసేజ్ ఎక్సర్ సైజ్ షెడ్యూల్ పై చర్చించారు. ముర్తా నౌక కెప్టెన్ కెవిన్ లేన్, వైస్ అడ్మిరల్ ఎస్​ఎన్ గొర్మడేలు పరస్పరం బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు నేవీ జట్ల మధ్య స్నేహపూర్వక సాకర్ మ్యాచ్ జరిగింది.

Intro:JK_AP_NLR_04_1I_BATHAIE_RITHU_BADHALU_ADHIKARI_RAJA_BYTS6_C3
anc
బైట్, సుభాని, ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిడి, నెల్లూరు జిల్లా

Body:బత్తాయి స్టోరీ

Conclusion:రాజా నెల్లూరు
Last Updated : Jun 13, 2019, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.