ETV Bharat / briefs

శాసన మండలికి కోలగట్ల, కరణం రాజీనామా

సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి, కరణం బలరాం...శాసనమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ వీరిరువురి రాజీనామాలను ఆమోదించారు.

author img

By

Published : Jun 6, 2019, 9:54 PM IST

Updated : Jun 7, 2019, 7:22 PM IST

శాసన మండలికి కోలగట్ల, కరణం రాజీనామా
శాసన మండలికి కోలగట్ల, కరణం రాజీనామా

విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వైకాపా నేత కోలగట్ల వీరభద్రస్వామి... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కోలగట్ల తన రాజీనామా లేఖను మండలి చైర్మన్​కు సమర్పించారు. కోలగట్ల రాజీనామాకు చైర్మన్‌ ఆమోదం తెలిపారు. అలాగే.. ప్రకాశం జిల్లా చీరాల నుంచి శాసనసభకు ఎన్నికైన తెదేపా నేత కరణం బలరాం.. శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. కరణం బలరాం రాజీనామాను చైర్మన్ ఆమోదించారు.

ఇవీ చూడండి : ''ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాల వారీగా కమిటీలు''

New Delhi, Jun 06 (ANI): While speaking at an event in Delhi on Thursday, Union External Affairs Minister, S Jaishankar said, "Globalisation is under stress, many of the assumptions of the globalisation, global supply chains, mobility of talent, market access, all those are no longer assumptions we can make to the same degree, with same confidence. The five years of government has kept alive and perhaps even strengthened the expectation of change in the country."
Last Updated : Jun 7, 2019, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.