ETV Bharat / briefs

ప్రధానవార్తలు @5PM - ap top news

..

5PM
ప్రధానవార్తలు @5PM
author img

By

Published : May 31, 2021, 5:01 PM IST

  • Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఆనందయ్య మందు (Anandayya Medicine) పై రాష్ట్ర హైకోర్టు(ap high court) లో విచారణ జరిగింది. ఔషధం పంపిణీకి న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చుక్కల మందుపై గురువారంలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • విజయవాడ విమానాశ్రయానికి.. జూన్‌ 2 నుంచి నేరుగా విదేశీ సర్వీసులు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు రానున్నాయి. జూన్‌ 2వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జడ్జి రామకృష్ణ కుమారుడు లేఖ

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పోలీస్ ఉన్నతాధికారులకు జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ లేఖ రాశారు. చిత్తూరు కారాగారంలో తన తండ్రికి ప్రాణహాని ఉందని ఆరోపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • lockdown: హైదరాబాద్​లో ఒక్కరోజే 5,179 వాహ‌నాలు సీజ్

భాగ్యన‌గ‌రంలో లాక్‌డౌన్‌ను ప‌టిష్ఠంగా అమ‌లు చేస్తున్నా ప‌లువురు నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తూనే ఉన్నారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఆదివారం ఒక్కరోజే నిబంధ‌న‌లు ఉల్లంఘ‌న‌కు సంబంధించి మొత్తం 8,042 కేసులు న‌మోదు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • మే 5నే భారత్​ నుంచి టీకాల ఎగుమతి బంద్!

కరోనా టీకా డోసుల ఎగుమతిని మే ఐదో తేదీనే నిలిపివేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు మొత్తం 6.63 కోట్ల డోసులను వివిధ దేశాలకు అందించినట్లు తెలిపింది. ఆర్​టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • Kejri vs Khattar: టీకాపై సీఎంల మాటల యుద్ధం

వ్యాక్సినేషన్​పై దేశంలోని ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీకా నిర్వహణ సరిగ్గా చేపట్టాలని ఒకరు హితవు పలికితే.. మేం వ్యాక్సిన్లనేమీ దాచుకోవడం లేదని మరొకరు మండిపడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 'వేర్వేరు టీకాలను కలపడంపై భారత్​లో​ ప్రయోగం'

రెండు వేర్వేరు కొవిడ్​ వ్యాక్సిన్​ డోసులను కలిపితే రోగనిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి త్వరలోనే ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు ఎన్​టీఏజీఐ ఛైర్మన్​ ఎన్​కే అరోడా.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • COVID: ఈ ఔషధంతో కొత్త వేరియంట్లకూ చెక్!

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో బహుళ వేరియంట్లను సైతం సమర్థంగా నిరోధించే ఔషధాన్ని గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు. రోగనిరోధక వ్యవస్థను ముందుగానే అలర్ట్​ చేసి.. వైరస్​ను అడ్డుకునేలా చేస్తుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • Jadeja: ధోనీ సలహాతో బ్యాటింగ్​లో రెచ్చిపోతున్నా!

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ(MS Dhoni) ఇచ్చిన ఓ సలహా ఇప్పటికీ తనకు ఎంతోగానో ఉపయోగపడుతుందని ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా (Jadeja) అన్నాడు. షాట్ల ఎంపిక బాగా లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ సలహా ఇచ్చి తన బ్యాటింగ్​ మెరుగు పడేందుకు ధోనీ సహాయపడ్డానని తెలిపాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • Puri Musings: బతికితే డేంజరస్​గా బతకాలి

'పూరీ మ్యూజింగ్స్' ద్వారా అనేక అంశాలపై మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా ఆయన 'లివ్ డేంజరస్లీ' అనే టాపిక్​ గురించి వివరించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.