ETV Bharat / briefs

వరుసగా మూడోసారి పాలిసెట్ మొదటి ర్యాంకు సాధించిన తిరుమల పాఠశాల

పాలిసెట్‌ ఫలితాల్లో వరుసగా మూడోసారి రాష్ట్ర మొదటి ర్యాంకును రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల పాఠశాల కైవసం చేసుకుందని ఆ సంస్థ డైరెక్టర్‌ సతీష్ బాబు తెలిపారు. విద్యార్థులు విశేష ప్రతిభ చూపారని ఆయన అన్నారు.

పాలిసెట్ మొదటి ర్యాంకు సాధించిన తిరుమల పాఠశాల
author img

By

Published : May 10, 2019, 6:30 AM IST

గురువారం విడుదలైన పాలిసెట్‌ ఫలితాల్లో తిరుమల పాఠశాల విద్యార్థులు 1, 3, 7, 11, 15 ర్యాంకులతో పాటు వందలోపు 18 ర్యాంకులు సాధించినట్లు సతీష్ బాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా తిరుమల పాఠశాల పాలిసెట్‌ మొదటి ర్యాంకును మూడుసార్లు సాధించిందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ..వారి విజయానికి బాటలు వేశారని అభినందించారు.

పాలిసెట్ మొదటి ర్యాంకు సాధించిన తిరుమల పాఠశాల

ఇవీ చూడండి : కుంచే ఆయుధం.. కాఫీ పొడే వర్ణం...!

Intro:చంద్రగిరి మండలం లోని పలు గ్రామాలలో వైభవంగా గంగమ్మ జాతర జరుపుకుంటున్నారు.

Body:ap_tpt_36_09_gramina_jatara_av_c5

మండలంలోని ఏ.రంగంపేట గ్రామంలో వైభవంగా గంగమ్మ జాతర నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జాతరలో గ్రామ సమీపంలోని భీమా నది నుంచి మట్టిని సేకరించి గంగమ్మ ప్రతిమలను చేస్తారు. గ్రామ నడివీధిలో వేప మండల చలువపందిళ్లు మధ్య అమ్మవారి ప్రతిమలు నుంచి, సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఎగువ ఊరు- దిగువూరు లలో శాంతాల గంగమ్మలను ప్రతిష్టించి గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని గంగమ్మ తల్లికి పూజలు చేశారు. గ్రామీణ సాంప్రదాయాలను విడవకుండా డప్పు వాయిద్యాల మధ్య టపాకాయలు కాలుస్తూ గంగమ్మ లను గ్రామోత్సవం గా తీసుకెళ్లి గ్రామ సరిహద్దులో నిమజ్జనం చేశారు. గ్రామ ప్రజలు ఆనందంగా అగ్గి కర్రసాము నిర్వహించారు. ఈ గంగమ్మ జాతర చూడడానికి స్నేహితులు, బంధువులతో ఏ. రంగంపేట గ్రామం జనసంద్రమైంది .

Conclusion:పి.రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.