కర్నూలు జిల్లా ఆదోనిలో దొంగలు చేతివాటం చూపారు. పట్టణ శివారులో ఉన్న శాంతి ఎస్టేట్లోని మూడు ఇళ్లల్లో చోరీ జరింగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతానానికి పాల్పడ్డారు. మూడు ఇళ్లలో రూ.30 వేల నగదు చోరీ జరిగినట్లు ఆదోని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి : నీటి కోసం కో(తి)టి తిప్పలు...