ETV Bharat / briefs

తిరుమలకు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఘన స్వాగతం - tirupati

తిరమల శ్రీవారి దర్శన నిమిత్తం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు.

kcr at renigunta
author img

By

Published : May 26, 2019, 6:13 PM IST

Updated : May 26, 2019, 6:42 PM IST

తిరుపతికి కేసీఆర్.. వైకాపా నేతల ఘన స్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తిరుపతి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరిన కేసీఆర్​కు.. వైకాపా నేతలు రెడ్డప్ప, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చింతల, ఆదిమూలం, నవాజ్ బాషా ఘన స్వాగతం పలికారు. కాసేపు.. వారితో ముచ్చటించారు. అనంతరం.. రోడ్డుమార్గాన తిరుమలకు వెళ్లారు.

తిరుమలలోనూ కేసీఆర్​కు ఘన స్వాగతం లభించింది. శ్రీకృష్ణ అతిధి గృహం వద్ద తితిదే ఈఓ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, పలువురు వైకాపా నాయకులు కేసీఆర్ ను స్వాగతించారు. రాత్రికి శ్రీకృష్ణ అతిథి గృహంలోనే ఆయన బస చేయనున్నారు. సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని కేసీఆర్ దర్శించుకుంటారు.

RESTRICTIONS:
Digital - No stand alone digital use allowed.
Broadcast - Available worldwide excluding France and the USA. Scheduled news bulletins only. Simulcasting of the linear broadcast allowed as long as the territorial restrictions are adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 26th may, 2019.
Garbine Muguruza (19, Esp) def. Taylor Townsend (USA) 5-7, 6-2, 6-2
1. 00:00 MATCH POINT: Muguruza drop shot clinches deciding set and the match
SOURCE: FFT
DURATION: 00:18
STORYLINE:
Former French Open champion Garbine Muguruza had to dig deep before overcoming American world number 98 Taylor Townsend in three sets to reach the second round at Roland Garros on Sunday.
Spain's Muguruza, champion in Paris three years ago, won 5-7, 6-2, 6-2 to set up a second round tie with Sweden's Johanna Larsson.
Last Updated : May 26, 2019, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.