ETV Bharat / briefs

తిరిగితిరిగి వైకాపా గూటికే... - hyd

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ... టిక్కెట్ ఆశావహులు జెండాలు మారుస్తున్నారు. ప్రజాభిమాన నేతలకే సీట్లు దక్కుతున్న నేపథ్యంలో నాయకులు అభ్యర్థిత్వం కోసం పార్టీలు మారక తప్పట్లేదు. ఇలాంటి పరిణామలతో రఘురామ కృష్ణంరాజు వైకాపా కండువా కప్పుకొన్నారు.

జగన్ గూటికి రఘురామ
author img

By

Published : Mar 3, 2019, 1:03 PM IST

Updated : Mar 3, 2019, 2:21 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ టిక్కెట్ ఆశిస్తున్న తెదేపా నేత రఘరామ కృష్ణంరాజు వైకాపాలో చేరారు. లోటస్ పాండ్​లో వైకాపా అధినేత జగన్​తో ఆయన భేటీ అయ్యారు.గత కొంత కాలంగా నరసాపురం పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్న ఈయన భాజపాను వీడి తెదేపాలోకి వచ్చారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఇటీవల సీఎం చంద్రబాబు నరసాపురం పార్లమెంట్​ పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎంపీ అభ్యర్థి విషయమై ఎలాంటి సమీక్ష చేయలేదని కృష్ణంరాజు అసంతృప్తికి గురయ్యారు. వైకాపా నేత విజయసాయిరెడ్డితో చర్చల అనంతరం...ఆయన జగన్ గూటికి చేరారు.

వైకాపాలో చేరిన రఘురామ కృష్ణంరాజు

Mumbai, Mar 03 (ANI): A cancer awareness marathon run 'Canthon' was held in Mumbai on Sunday. Canthon is an initiative of Tata Memorial Hospital to create awareness for cancer prevention. The event was organized under the aegis of Mumbai Suburban District Athletics Association. Flagging off the event, Shiv Sena leader Anil Desai said, "To live our life in the right way, to be aware of cancer and stay away from cancer this marathon is being held with the slogan of 'Let's run cancer away'. We are happy that the Canthon is being held and people are excited to be a part of it as they want to say that they are ready to fight cancer."
Last Updated : Mar 3, 2019, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.