చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని.. ప్రకాశం జిల్లా చీరాలలో తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి భారీ మెజారిటీతో గెలవాలని కాంక్షిస్తూ బలరాం అభిమానులు... వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీ మాజీ సభ్యుడు శర్మ ఆధ్వర్యంలో.... కాశీలో ఐదు రోజులపాటు విజయగణపతి హోమం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని శర్మ చెప్పారు. బలరాం గెలుపును.... చీరాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
మళ్లీ చంద్రబాబే రావాలి.. వారణాసిలో అభిమానుల పూజలు - మళ్లీ చంద్రబాబే రావాలి
రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని అభిమానులు వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణాంధ్ర అభివృద్ధి బాబుతోనే సాధ్యమని వారు తెలిపారు.
varanasi
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని.. ప్రకాశం జిల్లా చీరాలలో తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి భారీ మెజారిటీతో గెలవాలని కాంక్షిస్తూ బలరాం అభిమానులు... వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీ మాజీ సభ్యుడు శర్మ ఆధ్వర్యంలో.... కాశీలో ఐదు రోజులపాటు విజయగణపతి హోమం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని శర్మ చెప్పారు. బలరాం గెలుపును.... చీరాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి క్రికెట్ జట్టుకు క్రీడాకారుల ఎంపిక చురుగ్గా జరుగుతోంది అండర్-16 విభాగం క్రికెట్ క్రీడాకారులు ఎంపికను సోమవారం నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 89 మంది క్రీడాకారులు ఈ సెలక్షన్స్ లో పాల్గొనేందుకు తరలివచ్చారు శ్రీకాకుళం జిల్లా గర్ల్స్ బాయ్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులు ఎంపిక చేస్తున్నారు. రెండు రోజులపాటు ఈ ఎంపిక ప్రక్రియలో తొలి రోజు అండర్ 14 విభాగం క్రీడాకారుల ఎంపిక జరిగింది రెండవ రోజు అండర్-16 క్రీడాకారుల ఎంపిక సోమవారం నిర్వహిస్తున్నారు క్రీడాకారుల నడుమ పోటీలు పెట్టి ఎంపికను నిర్వహిస్తున్నారు
Body:నరసన్నపేట
Conclusion:9440319788
Body:నరసన్నపేట
Conclusion:9440319788