ETV Bharat / briefs

వివేకా మృతి.. 'తప్పు చేస్తే కాల్చేయండి!' - AP LATEST

వైయస్​ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమపై వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా తప్పుంటే నడిరోడ్డుపై కాల్చండి : సతీశ్​ రెడ్డి
author img

By

Published : Mar 15, 2019, 9:48 PM IST

ఎవరిది నేర చరిత్రో పులివెందులలో అందరికీ తెలుసు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని ప్రజలు అనుకుంటున్నారు. మా వైపు నుంచి ఏ చిన్న తప్పున్నా.. నడిరోడ్డుపై కాల్చండి.
- సతీశ్​ రెడ్డి, పులివెందుల నియోజకవర్గ తెదేపా అభ్యర్థి

వైఎస్​ వివేకా మృతిపై శవ రాజకీయాలు చేస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించేలా వైకాపా నేతల వ్యాఖ్యలున్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారిస్తున్నారు.
- బోండా ఉమ, ఎమ్మెల్యే

గత ఎన్నికల్లో వైయస్​ మరణాన్ని జగన్​ వాడుకున్నారు. ఈ ఎన్నికల్లో వివేకా మృతిని వాడుకుంటారు. సానూభూతి రాజకీయాలకు తెరలేపేందుకు జగన్​ ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మున్ముందు మరెన్ని జరుగుతాయో!
- లింగారెడ్డి, తెదేపా నేత

Rameswaram (Tamil Nadu) Mar 15 (ANI): Indian fishermen and pilgrims departed for two-day long annual St. Anthony Church festival at Katchatheevu Island in Sri Lanka. More than 2000 Indian pilgrims begin their journey this year to take bath in the church festival. Indian pilgrims will reach the island in 63 boats. It will be held on March 16 and a large number of pilgrims from Sri Lanka and India will participate in the festival. Sri Lankan Navy will provide all the facilities to the pilgrims.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.