ETV Bharat / briefs

విశాఖకు సన్‌రైజర్స్‌.. 8న దిల్లీ కేపిటల్స్​తో మ్యాచ్ - sun_risers_arriv

ఐపీఎల్​లో రెండో దశకు చేరుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు.. తదుపరి కీలక పోరుకు సిద్ధమైంది.

sun
author img

By

Published : May 6, 2019, 5:11 PM IST

Updated : May 6, 2019, 6:07 PM IST

విశాఖకు సన్‌రైజర్స్‌.. 8న దిల్లీ కేపిటల్స్​తో మ్యాచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. కీలక మ్యాచ్​కు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు విశాఖకు చేరుకుంది. అనూహ్యంగా తొలి నాలుగు జట్లలో స్థానం సంపాదించిన సన్ రైజర్స్.. 8న విశాఖలో దిల్లీ క్యాపిటల్స్ తో "ఎలిమినేటర్" మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్ లో విశాఖలో తొలి మ్యాచ్, అందులోనూ ఎలిమినేటర్ మ్యాచ్ అయిన కారణంగా... ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడైనట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. నిబంధనల ప్రకారం.. హైదరాబాద్, దిల్లీ మ్యాచ్ లో ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు.. ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్ లో ఓడిన జట్టుతో తలపడుతుంది.

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్...... గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 244 పోలింగ్ కేంద్రం , నరసరావుపేట కేసనపల్లి 94 వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 244 ఫాలింగ్ కేంద్రంలో 744 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని 55.44 శాతం పోలింగ్ నమోదు అయ్యయింది. నరసరావుపేట కేసనపల్లి 94 పోలింగ్ కేంద్రంలో 766 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 80.37 శాతం పోలింగ్ నమోదు అయ్యయింది. గత ఎన్నికల ఈవీఎంలు మొరాయించాయి , సమయం దాటినా కూడా ఓట్లు వేయడం వంటి సంఘటనలు నడుమ భారీ బందోబస్తు పటిష్ట చర్యలు నడుమ రిపోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.

Body:వీజీవల్స్....

Conclusion:
Last Updated : May 6, 2019, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.