ETV Bharat / briefs

'శ్రీవారి భక్తులనే తితిదే పాలకమండలిలోకి తీసుకోండి' - kondaveeti jyothirmayi

ఏడు గంటల పాటు శ్రీవేంకటేశ్వర నామాన్ని జపించనున్నట్లు గాయని కొండవీటి జ్యోతిర్మయి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దైవబలం చేకూరేందుకే ఈ కార్యక్రమం చేస్తున్నట్లు వెల్లడించారు. తితిదే పాలకమండలిలో శ్రీవారి భక్తులనే నియమించాలని ప్రభుత్వానికి విన్నవించారు.

'శ్రీవారి భక్తులనే తితిదే పాలకమండలిలోకి తీసుకోండి'
author img

By

Published : Jun 22, 2019, 12:22 AM IST

తితిదే పాలకమండలిలో నూతన ప్రభుత్వం శ్రీవారి భక్తులనే నియమించాలని ఆధ్యాత్మికవేత్త, గాయని కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దైవబలం చేకూరేలా ఏడు గంటల పాటు శ్రీవేంకటేశ్వర నామాన్ని శ్రీవారి ఆలయం ఎదురుగా జపించనున్నట్లు తెలిపారు. వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ధర్మకర్తల మండలిలో శ్రీవారి భక్తులు ఉండేలా చూడాలని సీఎంను కోరారు.

'శ్రీవారి భక్తులనే తితిదే పాలకమండలిలోకి తీసుకోండి'

తితిదే పాలకమండలిలో నూతన ప్రభుత్వం శ్రీవారి భక్తులనే నియమించాలని ఆధ్యాత్మికవేత్త, గాయని కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దైవబలం చేకూరేలా ఏడు గంటల పాటు శ్రీవేంకటేశ్వర నామాన్ని శ్రీవారి ఆలయం ఎదురుగా జపించనున్నట్లు తెలిపారు. వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ధర్మకర్తల మండలిలో శ్రీవారి భక్తులు ఉండేలా చూడాలని సీఎంను కోరారు.

'శ్రీవారి భక్తులనే తితిదే పాలకమండలిలోకి తీసుకోండి'

ఇదీ చదవండీ :

సచిన్​, లారాల రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ

Intro:మానసిక ఒత్తిడిని అధిగమించాలంటే యోగ సాధన ఉత్తమ మార్గమని ట్రస్టు సభ్యులు ఆర్జే రత్నాకర్ పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యసాయి ఇండోర్ స్టేడియంలో యోగ విన్యాసాలను నిర్వహించి యోగా విశిష్టతను వివరించారు. మానసిక ఆందోళన తగ్గించేందుకు యోగ అద్భుతమైన ఔషధం అన్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది చక్కటి జీవన విధానానికి సంపూర్ణ ఆరోగ్యానికి యోగ తరుణోపాయం అన్నారు .మనలోని రుగ్మతలను దూరం చేస్తుందన్నారు ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకొని మానసిక జీవితానికి బాటలు వేసుకోవాలన్నారు.

Body:పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Conclusion:పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.