ఇవీ చదవండి...ఇడుపులపాయలో వైఎస్‌కు జగన్ నివాళి
ఏ క్షణంలోనైనా సమ్మె జరగొచ్చు..సిద్ధంగా ఉండండి - rtc
ఈనెల 22 తర్వాత ఎప్పుడైనా సమ్మె చేసే అవకాశం ఉందని ఆర్టీసీ ఐకాస తెలిపింది. రాష్ట్ర కమిటీ సూచనల మేరకు కడపలో ధర్నా చేపట్టారు. కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది.
'ఏ క్షణంలోనైనా సమ్మె జరగొచ్చు..సిద్ధంగా ఉండండి'
ఆర్టీసీ యజమాన్యం విధానాలకు వ్యతిరేకంగా 9 సంఘాల ఐకాస రాష్ట్ర వ్యాప్త సమ్మెకు ఇటీవల పిలుపునిచ్చింది. ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా నిరసన జ్వాల ఎగసిపడొచ్చని కడప ఐకాస తెలిపింది. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని నేడు కడపలో ధర్నా చేపట్టింది. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని నేతలు కోరారు. వేతన బకాయిలు చెల్లించి..అద్దె బస్సుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కారుణ్య నియమాకాలు తక్షణమే చేపట్టాలన్నారు.
ఇవీ చదవండి...ఇడుపులపాయలో వైఎస్‌కు జగన్ నివాళి
Varanasi (UP), May 17 (ANI): While speaking to ANI, Minister of State for Social Justice and Empowerment Ramdas Athawale made a controversial statement about BSP chief Mayawati and said, "Mayawati is making remarks about PM Modi and his wife. She (Mayawati) is not married, she doesn't know what family is, if she would have been married, she would have known how to handle a husband. We respect Mayawati, she should not make such statements."