ETV Bharat / briefs

బుక్కరాయసముద్రంలో కారు, ట్రాక్టర్‌ ఢీ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Apr 4, 2019, 9:16 AM IST

బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ కార్యాలయం సమీపంలో కారు- ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నార్పల తహశీల్దార్ మహేశ్వరికి దెబ్బలు తగిలాయి.పోలింగ్ బూత్‌లు పరిశీలించి తిరిగి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది.క్షతగాత్రులనుఅనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవి చూడండి.....

కారం చల్లి.. కత్తితో నరికి.. అన్నను చంపిన తమ్ముడు

Intro:Ap_cdp_46_03_bjp_prachaaram_Av_c7
కడప జిల్లా రాజంపేటలో భారతీయ జనతాపార్టీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. బుల్లెట్ వాహనంపై దేశవ్యాప్తంగా ప్రధాని మోదీని గెలిపించాలని, దేశాన్ని రక్షించాలనే నినాదంతో రాజ్యలక్ష్మి అనే మహిళ అ యాత్ర చేపట్టింది. ఈ యాత్ర బుధవారం రాజంపేట చేరుకుంది. భాజపా అభ్యర్థి రమేష్ నాయుడు బుల్లెట్ వాహన బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని 20 రాష్ట్రాల్లో లో 35 వేల కిలోమీటర్లు బుల్లెట్ వాహనంపై యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మరో 7,500 కిలోమీటర్లు యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి గెలిపించాలని కోరుతూ యాత్ర చేపట్టిన యాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్, మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్, మన్నూరు మీదగా యాత్ర నిర్వహించారు.

Body:బీజేపీ ప్రచారం

Conclusion:రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.