మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు జూన్ 3 వరకూ మరోసారి రిమాండ్ పొడిగిస్తూ పులివెందుల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ అరెస్ట్ అయ్యారు. తమను కడప నుంచి పులివెందుల సబ్‌జైలుకు తరలించాలని వీరు ముగ్గురూ పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుల విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయస్థానం.... పులివెందుల సబ్‌జైలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వివేకా హత్యకేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు - remand_extention
వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. నిందితుల విజ్ఞప్తిని అంగీకరిస్తూ పులివెందుల సబ్‌జైలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
![వివేకా హత్యకేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3333554-thumbnail-3x2-viveka.jpg?imwidth=3840)
viveka
వివేక హత్యకేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు జూన్ 3 వరకూ మరోసారి రిమాండ్ పొడిగిస్తూ పులివెందుల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ అరెస్ట్ అయ్యారు. తమను కడప నుంచి పులివెందుల సబ్‌జైలుకు తరలించాలని వీరు ముగ్గురూ పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుల విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయస్థానం.... పులివెందుల సబ్‌జైలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వివేక హత్యకేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
Intro:ap_cdp_18_20_rtc_busstand_vigilence_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
ఎం.ఆర్.పీ ధరలకన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కన్నెర్ర చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ లో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ అధికారులు, తూనికల కొలతల అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్న పలు దుకాణాల పై కేసు నమోదు చేశారు. ఎలాంటి లేబుళ్లు లేకుండా సీసాల్లో నీటిని పోసి అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణానికి అధికారులు ఐదువేల రూపాయలు జరిమానా విధించారు. దుకాణాలపై దాడులు చేయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఒక వస్తువుపై ఐదు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని విషయం తెలియడంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఇక నుంచి బస్టాండ్ లో అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజిలెన్స్ అధికారులు కోరారు.
Body:విజిలెన్స్ అధికారులు దాడులు
Conclusion:కడప

TAGGED:
remand_extention