ఎర్రచందనం ముఠా అరెస్ట్.. దుంగలు స్వాధీనం - ap latest
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం ముఠాను అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. 9దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం పట్టివేత...ముఠా అరెస్ట్
By
Published : Apr 1, 2019, 3:52 PM IST
ఎర్రచందనం ముఠా అరెస్ట్
చిత్తూరు జిల్లాలోఎర్రచందనం ముఠాను పుత్తూరు అటవీశాఖాధికారులుపట్టుకున్నారు. నాగులేరు సమీపంలో దుంగలను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.తనిఖీల్లో 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని.. దుంగలను స్వాధీనం చేసుకున్నామని అటవీశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు.

Intro:AP_VJA_KESRAPALLI_IT_TDP_PRACHARAM_AB_C8 యాంకర్ : అమరావతి రాజధాని ఐటి హబ్ గా పేరుగాంచిన కృష్ణాజిల్లా కేసరపల్లీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ పొట్లూరి బసవరావు ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు మళ్లి సీఎం కావాలంటూ మహిళమణులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్ధానిక మహిళ ప్రజాప్రతినిధులు, ఉద్యోగినులు , డ్వాక్రా మహిళలు ,పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్ధించారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తరలివచ్చి తెదేపా కి మద్దతు ప్రకటించారు. జనాలకు టీడీపీ మ్యానిఫెస్టో కరపత్రాలు పంచి పెట్టారు. బైట్ : 1. శ్రీదేవి, న్యాయవాది, హైదరాబాద్ . 2. లక్ష్మీదుర్గ, జడ్పీటీసీ , కేసరపల్లీ. 3. పొట్లూరి బసవరావు, ఏఎంసీ ఛైర్మన్.
Body:REPORTER : K SRIDHAR, GANNAVARAM, KRISHNA DISTRICT.