ETV Bharat / briefs

'తెదేపాలో మరో వికెట్' - ycp

తెదేపాకు మరో షాక్... తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు తెదేపాను వీడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో భేటీకానున్నారు.

ఎంపీ పి.రవీంద్రబాబు
author img

By

Published : Feb 18, 2019, 11:32 AM IST

ఎన్నికల వేళ తెదేపాకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడి వైకాపాలో చేరడం పార్టీని కలవర పెడుతోంది. కోనసీమ ప్రధాన కేంద్రం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు తెదేపాను వీడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో భేటీకానున్నారు.

కొద్దికాలంగా వైకాపా వర్గాలు రవీంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే యోచన లేదని పైకి చెబుతున్నా రవీంద్రబాబు మాత్రం వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేడు వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కలవనున్నారు.

ఇప్పటికే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జన్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అధికార పార్టీని వీడి వైకాపాలో చేరారు. ఇప్పుడు అమలాపురం ఎంపీ కూడా ప్రతిపక్ష పార్టీలోకి జంప్ కానుండటంతో తెదేపాను కలవరపెడుతోంది. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన పందుల రవీంద్రబాబు తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో అమలాపురం నుంచి తెదేపా తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Honda Center, Anaheim, California, USA. 17th February 2019.
Anaheim Ducks 5, Washington Capitals 2
1. 00:00 Various of ceremony to retire Ducks Scott Niedermayer #27 sweater before game (won Stanley Cup with Ducks in 2007)
2. 00:20 Overhead shot of center ice draw
1st Period
3. 00:27 GOAL - Capitals Alex Ovechkin scores power play goal, 1-0 Capitals
4. 00:49 Replay of goal
5. 01:02 Ovechkin on the bench after scoring his 40th goal of the season
2nd Period
6. 01:14 GOAL - Ducks Adam Henrique redirects shot for goal, 1-1
7. 01:31 Replay of goal
8. 01:40 GOAL - Ducks Jakob Silfverberg scores goal, 2-1 Ducks
9. 01:59 Replay of goal
10. 02:12 GOAL - Capitals John Carlson scores goal, 2-2
3rd Period
11. 02:32 GOAL - Ducks Adam Henrique scores power play goal, 3-2 Ducks
12. 02:55 Replay of goal
13. 03:09 GOAL - Ducks Corey Perry scores power play goal, 4-2 Ducks
14. 03:38 GOAL - Ducks Jakob Silfverberg scores goal, 5-2 Ducks
SOURCE: NHL
DURATION: 03:52
STORYLINE:
Adam Henrique and Jakob Silfverberg each had two goals and Ryan Miller became the all-time leader in wins by a U.S.-born goaltender as the Anaheim Ducks beat the Washington Capitals 5-2 Sunday night.
Miller, who missed 24 games due to a knee injury, made 23 saves in his first start since Dec. 9 against New Jersey. He got his 375th victory, breaking a tie with John Vanbiesbrouck.
Corey Perry added a goal and an assist for the home team .
Alex Ovechkin scored his 40th goal of the season to become the fourth player in NHL history with 10 or more 40-goal seasons. Wayne Gretzky had 12 while Marcel Dionne and Mario Lemieux each had 10.
John Carlson also scored for Washington and Braden Holtby made 34 saves.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.