ETV Bharat / briefs

ఎవరు పార్టీ మారిన...తెదేపాకు నష్టం లేదు : చినరాజప్ప - ఎంపీలు

1985 నుంచి ఇప్పటి వరకూ 25 మంది రాజ్యసభ ఎంపీలు తెదేపాను వీడివెళ్లారని తెదేపా ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. రాజ్యసభకు పంపిస్తే పార్టీ మారడం రీవాజుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎవరు పార్టీ మారిన...తెదేపాకు నష్టం లేదు : చినరాజప్ప
author img

By

Published : Jun 21, 2019, 6:50 AM IST

ఎవరు పార్టీ మారిన...తెదేపాకు నష్టం లేదు : చినరాజప్ప
పార్టీలో పదవులు అనుభవించి..తర్వాత పార్టీలు మారడం రాజ్యసభ ఎంపీలకు రివాజుగా మారిందని తెదేపా సీనియర్‌ నాయకుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయపడ్డారు. 1985 నుంచి ఇప్పటివరకూ 25మంది రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశం నుంచి పార్టీ మారారని ఆయన అన్నారు. ఎవరు పార్టీ మారినా కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కాకినాడలో సమావేశం నిర్వహించిన కాపు సామాజిక వర్గ నేతలతో తాను మాట్లాడానన్న చినరాజప్ప..ఎవరూ పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్

Intro:ap_knl_111_19_avineethiki_paalpadithe_charyalu_mla_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా శీర్షిక: అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు

Body:కర్నూలు జిల్లా కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు అధికారులు ఘనంగా సత్కరించారు. ఇదే చివరి సర్వసభ్య సమావేశం కావడంతో ఎంపీపీ రఘునాథరెడ్డిని శాలువా, పూలమాలలతో అధికారులు సత్కరించారు.

Conclusion:ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రశాంతంగా పనిచేసుకునేలా సహకరిస్తామన్నారు. అవినీతికి పాల్పడితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను ఈ ఐదు సంవత్సరాల పాటు ఎలాంటి అక్రమాలు చేయనన్నారు. ప్రజలకు అవినీతి లేని పాలన అందించడమే తమ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.