ETV Bharat / briefs

ఏపీలో 500 కోట్ల స్మార్ట్ రైల్వే ప్రాజెక్టులు : రైల్వే బోర్డు ఛైర్మన్ - రైల్వే బోర్డు ఛైర్మన్

తిరుపతి స్మార్ట్ రైల్వేస్టేషన్ నిర్మాణ ఆటంకాలు తొలిగించి..పనులు వేగవంతం చేస్తామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రూ.500 కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు.

ఏపీలో 500 కోట్ల స్మార్ట్ రైల్వే ప్రాజెక్టులు : రైల్వే బోర్డు ఛైర్మన్
author img

By

Published : Jun 22, 2019, 12:14 AM IST

తిరుపతి స్మార్ట్ రైల్వేస్టేషన్ పనులకు కొన్ని ఆటంకాలున్నాయని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో కలిసి ఆయన తిరుపతి రైల్వేస్టేషన్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి 500 కోట్ల రూపాయల స్మార్ట్ రైల్వేస్టేషన్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని తెలిపారు. తిరుపతి, తిరుపతి పశ్చిమ, రేణిగుంట, తిరుచానూరు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. తిరుచానూరు స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్న వినోద్ కుమార్ యాదవ్...డిసెంబర్ లోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి : ఒక్కరోజులో అమాంతం పెరిగిన బంగారం ధర

Intro:ap_knl_52_21_chinnarulapy_retired_udyogi_av_c5

s.sudhakar, dhone.

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రైల్వే త్రివర్ణ కాలనీ లోని ఇద్దరు చిన్నారులపైన రిటైర్డ్ ఉద్యోగి లైoగికంగా దాడి చేశాడు. 7 సంవత్సరాల ఉన్న ఇద్దరు చిన్నారులపైన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి రాందాస్ ( 70) అత్యాచారానికి పాల్పడ్డాడు. నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వాటర్స్ భవనం లో కి రాందాస్ చిన్నారులను తీసుకెళ్లాడు. చిన్నారులపైన అత్యాచారానికి పాల్పడుతుండగా చిన్నారులు కేకలు, అరుపులు వేశారు. ఇది గమనించిన స్థానికులు వెళ్లి చూడగా రాందాస్ పారిపోయాడు. చిన్నారుల తల్లిదండ్రులు డోన్ పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు కోసం గాలింపు చేపట్టారు.

బైట్.

సునీల్ కుమార్
పట్టణం s.i
డోన్.

note. విజువల్స్ ftp లో పంపాను సార్. స్క్రిప్ట్ మోజో లో పంపాను సార్. గమనించగలరు.

Body:చిన్నారులపై రిటైర్డ్ ఉద్యోగి లైoగీక దాడి.

Conclusion:kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.