ETV Bharat / briefs

రాజ్యసభ 2గంటలకు వాయిదా

ప్రతిపక్షాల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్యనాయుడు.

author img

By

Published : Feb 11, 2019, 2:06 PM IST

రాజ్యసభ 2గంటలకు వాయిదా

రాజ్యసభ 2గంటలకు వాయిదా
రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్​, తెదేపా సభ్యులు వెల్​లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేశారు. ఫలితంగా సభను ఛైర్మన్​ వెంకయ్యనాయుడు వాయిదా వేశారు. ఎన్నారై వివాహ నమోదు బిల్లును విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ ప్రవేశపెట్టగానే విపక్షాలు వ్యతిరేకించాయి.
undefined

సభ ప్రారంభం కాగానే బిల్లు కాగితాలను వెల్​లోకి విసిరేస్తూ ప్రత్యేక హోదా కావాలంటూ తెదేపా ఎంపీలు నినాదాలు చేశారు. వీరితో పాటు కాంగ్రెస్​ సభ్యులూ వెల్​లోకి దూసుకొచ్చారు. కర్ణాటక ఆడియో టేపుల లీకేజీ విషయంపైనా ఉభయసభలు, ముఖ్యంగా లోక్​సభలో కాంగ్రెస్​ సభ్యులు రగడ సృష్టించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.