ETV Bharat / briefs

ప్రియాంకం... సశేషం! - కాంగ్రెస్​

ప్రియాంక గాంధీ రూపంలో ఆఖరి అస్త్రం ప్రయోగించింది కాంగ్రెస్. వారి వ్యూహం ఫలిస్తుందా? మోదీ-షా ధ్వయాన్ని రాహుల్​-ప్రియాంక ఎదుర్కోగలదా?  సార్వత్రిక ఎన్నికల ముందు జాతీయ రాజకీయాల దశ, దిశపై ఈటీవీ భారత్​ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనాల సమాహారంలోని 4వది ఇది.

ప్రియాంక గాంధీ
author img

By

Published : Feb 10, 2019, 9:46 AM IST

కాంగ్రెస్​ ప్రియాంకాస్త్రం.. మారుతున్న రాజకీయం

పార్టీకి మరింత బలం తెచ్చేందుకు ప్రియాంక గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్​. ప్రధాని అభ్యర్థిగానూ ప్రచారం మొదలైంది. మమత, మాయావతి పేర్లు ప్రధాని అభ్యర్థిత్వం కోసం వినిపిస్తున్నందుకు ప్రతిగా మహిళా నేతగా కాంగ్రెస్​ తరఫున ప్రియాంకను రంగంలోకి దించారన్న వాదనలూ ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్​లో కాంగ్రెస్​ బలోపేతానికే పార్టీలోకి తీసుకొచ్చారని కొందరు, లోక్​సభ ఎన్నికల ప్రధాన ప్రచారకర్త అని మరికొందరు చెబుతున్నారు.

ప్రియాంక ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి. తూర్పు ఉత్తర్​ ప్రదేశ్​ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు. ఈ బాధ్యత ఆషామాషీది కాదు. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. సంక్లిష్టమైన కుల, మత, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణలకు వేదికైన ఉత్తర్​ప్రదేశ్​లో ఇప్పటికిప్పుడు ప్రజలకు చేరువకావడం అంత సులువు కాదు. ప్రధాని నరేంద్రమోదీ లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఉత్తర్​ప్రదేశ్​ నుంచే. భాజపా ఫైర్​ బ్రాండ్​ యోగి ఆదిత్యనాధ్​ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. వారిద్దరినీ ఎదుర్కోవడం ప్రియాంకకు అసలైన అగ్నిపరీక్ష.

ప్రతిపక్షాల కూటమిలోనూ ప్రియాంక కీలకంగా మారే అవకాశం తక్కువే. ఎందుకంటే ఎన్నికలకు సమయం అంతగా లేదు. ప్రచారానికి పరిమితయ్యే అవకాశమే ఎక్కువ. అది కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే. సోషల్​ మీడియాలో శక్తిమంతమైన భాజపా సైన్యాన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయంలో ప్రియాంక ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో వేచిచూడాలి.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వస్తారన్న ప్రకటన చేసినప్పుడు ఉన్న హడావుడి... ఆమె నిజంగా రంగంలోకి దిగాక కనిపించలేదు. కాంగ్రెస్​ సృష్టించదలచిన "బ్రాండ్​ ప్రియాంక" తాలూకా ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించలేదు. అంతా సాదాసీదాగా సాగిపోయింది. ఇది వ్యూహాత్మకమా, వ్యూహ రచనలో లోపమా.... కాంగ్రెస్​ పెద్దలకే ఎరుక.

undefined

కదం తొక్కుతున్న కూటమి... కలవరపెడుతున్న ఓటమి

అంతుచిక్కని భాజపా వ్యూహం..

మొన్నటి వరకు తమకు తిరుగు లేదని భావించిన భారతీయ జనతా పార్టీకి విపక్షాల ఐక్యత ఆందోళన కలిగిస్తోంది. ఏడాది క్రితం వరకు ఆ పార్టీ నేతల వెంట ఓటమి అనే మాట చాలా తక్కువగా వచ్చింది. ఇప్పడు మాత్రం ప్రతిపక్షాల కూటమి గెలిస్తే ప్రధాని ఎవరనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది.

సంక్షేమ బాట... ప్రచారం ముమ్మరం..

"సంస్కరణలకే పెద్దపీట వేస్తాం"... ఇదీ మొదటి నుంచి భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ స్వరం. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్​లో అది కనిపించలేదు. ఓటమి భయంతోనే భాజపా సంక్షేమబాట పట్టిందని నేతలు విమర్శిస్తున్నారు. రైతుల సంక్షేమ నినాదంతో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ జయకేతనం ఎగురవేయడం వల్ల భాజపా రైతుల కోసం బడ్జెట్​లో కిసాన్​ సమ్మాన్​ నిధిని తీసుకొచ్చింది. అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్​ వరమిచ్చింది. సంక్షేమ బడ్జెట్​ అని పేరు తెచ్చుకుంది.

రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది భాజపా. ప్రధాని మోదీ సహా జాతీయాధ్యక్షుడు అమిత్​షాతో పాటు కీలక నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్ష కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాత మిత్రులను కలుపుకునేందుకూ ప్రయత్నిస్తున్నారు.

ప్రతిపక్షాల్లో ఐక్యత లేదని, అవినీతి కూటమి అనే వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భాజపా నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంకీర్ణ కూటమి వల్ల దేశాభివృద్ధి సాధ్యం కాదని చెబుతున్నారు. గత అనుభవాలను పదేపదే ఉదహరిస్తున్నారు.

undefined

కూటమికి కింగా, క్వీనా?

మారిన పరిస్థితి..

మొత్తానికి 6 నెలల క్రితం వరకు లోక్​సభ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని భావించారు. ప్రతిపక్షాల ఐకమత్యంతో పరిస్థితి పూర్తిగా మారింది. పోటీ హోరాహోరీగా మారిపోయింది. కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకం అనే పరిస్థితి వచ్చింది. ఈ రాజకీయం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Caracas - 8 February 2019
1. Wide of auditorium in Central University of Venezuela where opposition leader Juan Guaido will talk to students
2. Various of crowd cheering as Guaido arrives
3. Guaido on stage
4. SOUNDBITE (Spanish) Juan Guaido, President of the National Assembly and self-proclaimed president of Venezuela:
"Because a few, very few, excuse me for the expression, it is strong, but what is happening is worse, it is miserable not to allow humanitarian aid to enter. It is not a whim of all these men and women of good will to help others. It is not a crumb, it is not alms, it is a need that unfortunately you and your small regime have pushed the people of Venezuela towards. Because we also know that it is not the solution and that is why we are presenting a plan for country."
5. Crowd listening
6. Student asking question
7. SOUNDBITE (Spanish) Juan Guaido, President of the National Assembly and self-proclaimed president of Venezuela:
"Today, the first collection center was set up in Cucuta which arrived to deliver supplies, to serve those who need it most, today. We are not going to be deterred by the threats, or by the usurpation, or by fear. And in the coming days of this first phase of humanitarian aid, two additional collection centers will be opened."
8. Crowd clapping
9. Screen and zoom out of auditorium
10. SOUNDBITE (Spanish) Juan Guaido, President of the National Assembly and self-proclaimed president of Venezuela:
"The moment is now, and yes it is a dilemma for all of you, and I also know about persecution, abuses, tortures that (people) are suffering, for example, the National Guard that manifested their discontent in Cotiza, I know, we have denounced it. I also know what generals and colonels are doing who have degraded at this time. I know. Of course, there is discontent in the Armed Forces, but the moment is now. Do not commit crimes against humanity by directly or indirectly killing between 250,000 and 300,000 Venezuelans who today need this humanitarian aid."
11. Wide of Guaido speaking and audience clapping
12. Guaido waving at crowd
13. SOUNDBITE (Spanish) Juan Guaido, President of the National Assembly and self-proclaimed president of Venezuela:
"So tomorrow and Sunday we have large gatherings throughout the country, to start the process of organizing, not only to know how many we are, who we are, where we are. No, but in case they (security forces) dare to continue blocking roads, to continue obstructing the lives of Venezuelans, then all these volunteers will go to open the humanitarian channel at the time."
14. Various of Guaido and crowd singing national anthem
15. Guaido walking off stage
STORYLINE:
Venezuelan opposition leader Juan Guaido addressed university students in the capital on Friday, and said that supplies would reach citizens despite objections from embattled President Nicolas Maduro.
U.S. humanitarian aid destined for Venezuela was being prepared at a warehouse on the Colombian border.
The goods, including packaged corn, flour, lentils and cans of tuna, arrived a day earlier at the Colombian border city of Cucuta, just across the river from Venezuela.
On Friday, volunteers were busily filling white sacks with the items from boxes marked with the words "USAID."
Arriving in the Central Univeristy of Venezuela, Guaido was greeted by loud cheers of the university students.
Guido acknowledged that humanitarian aid is not the solution to the country's crippling economic troubles and food shortages, but important to alleviate some of their sufferring.
"In the coming days of this first phase of humanitarian aid, two additional collection centers will be opened," Guaido said.
The emergency supplies have become the focus of Venezuela's political struggle between Maduro and Guaido, who declared presidential powers in late January, accusing Maduro of being illegitimate following an election last year widely viewed as a sham.
Guaido called for more protests and demands to open up channels for the humanitarian aid to reach people.
Maduro denies a humanitarian crisis exists and says Venezuela is not a country of beggars.
The Venezuelan military has barricaded a bridge connecting the two nations with a tanker and two cargo trailers in an apparent attempt to block the aid.
Guaido called for more protests in order to pressure the government to open up channels for the humanitarian aid to reach people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.