ETV Bharat / briefs

వీరజవాన్​లకు తెదేపా నివాళి - tdp politburo

పుల్వామా దాడి ఘటనపై తెదేపా పొలిట్‌బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వీరజవాన్ల ఆత్మకు శాంతి కలగాలంటూ రెండునిమిషాలు సభ్యులు మౌనం పాటించారు.

తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ..!
author img

By

Published : Feb 16, 2019, 9:34 AM IST

Updated : Feb 16, 2019, 2:46 PM IST

సుదీర్ఘ విరామం తర్వాత తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది. పార్టీ విధివిధానాలపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై చర్చించనున్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే అంశంపై పొలిట్‌బ్యూరోలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. వలసలు, చేరికలపై ప్రస్తావించనున్నారు. ఎమ్మెల్యె టిక్కెట్లు ఆశిస్తోన్న ఎమ్మెల్సీల గురించి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సోమిరెడ్డి ఫార్ములాపై పొలిట్‌బ్యూరోలో మంతనాలు జరుపనున్నారు. హోదా, విభజన హామీల అమలు ఉద్యమాలపై ప్రస్తావించనున్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ప్రణాళికల రూపొందించనున్నారు. మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిలో జరపనున్న ధర్మపోరాట సభపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: KeyBank Center, Buffalo, New York, USA. 15 February 2019.
1. 00:00 Cut away of Rangers Mats Zuccarello
1st Period:
2. 00:06 Jesper Fast Goal - Rangers 2-0
3. 00:32 Replay
2nd Period:
4. 00:39 Jeff Skinner Goal - Sabres trail 2-1
5. 01:00 Jimmy Vesey Goal - Rangers 3-1
6. 01:26 Replay
7. 01:37 Skinner Power Play Goal - Sabres trail 3-2
3rd Period:
8. 02:01 Sabres Kyle Okposo fights Rangers Anthony DeAngelo
9. 02:20 Pavel Buchnevich Goal - Rangers 4-2
10. 02:42 Vladislav Namestniko Goal - Rangers 5-2
11. 03:06 Namestnikov Empty Net Goal - Rangers 6-2
FINAL SCORE: New York Rangers 6, Buffalo Sabres 2
SOURCE: NHL
DURATION: 03:27
STORYLINE:
Vladislav Namestnikov scored twice in the final four minutes, while also adding an assist, and the New York Rangers rolled to a 6-2 win over the Buffalo Sabres on Friday night.
Jesper Fast and Boo Nieves staked the Rangers to a 2-0 lead in the first period, and Jimmy Vesey and Pavel Buchnevich also scored.
New York improved to 8-5-1 in its past 14 and earned its 58th point to move into 12th in the Eastern Conference standings.
Buffalo squandered a chance to close the gap on idle Pittsburgh in the race for the Eastern Conference's eighth and final playoff spot. The Sabres have 63 points and remain four behind the Penguins.
Jeff Skinner scored twice for Buffalo, including his team-leading 36th.
Last Updated : Feb 16, 2019, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.