హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. బస్సు నుంచి కిందకు దిగమన్నారని గాల్లోకి ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ దుస్తుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి కాల్పులతో బస్సు పైభాగంలో తూటా దూసుకుపోయి రంధ్రం పడింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్‌స్టాప్‌లో బస్‌ను ఆపకుండానే డ్రైవర్ తీసుకెళ్లాడు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం - gun
బస్సు నుంచి దిగమన్నందుకు కాల్పులు జరిపాడో వ్యక్తి. సికింద్రాబాద్ నుంచి ఫిల్మ్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు.
![పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3168083-827-3168083-1556787963304.jpg?imwidth=3840)
పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం
పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం
హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. బస్సు నుంచి కిందకు దిగమన్నారని గాల్లోకి ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ దుస్తుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి కాల్పులతో బస్సు పైభాగంలో తూటా దూసుకుపోయి రంధ్రం పడింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్‌స్టాప్‌లో బస్‌ను ఆపకుండానే డ్రైవర్ తీసుకెళ్లాడు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం
Intro:Body:Conclusion: