అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టారు. తర్వాత దశల్లో'పీఎస్-4'ను మూడోకక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.ఈ దశలో ఇస్రో రూపొందించిన ఆటోమేటిక్ ఐడింటికేషన్ సిస్టమ్.... ఓడల కదలికలపై సమాచారం ఇవ్వనుంది.రేడియో అమెచ్యూర్ శాటిలైట్ కార్పొరేషన్ రూపొందించిన ఆటోమేటిక్ పాకెట్ రిపేరింగ్ సిస్టమ్..... రేడియో తరంగాల సమాచారాన్ని తెలపనుంది.
విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45 - LAUNCH
పీఎస్‌ఎల్‌వీ-సీ45 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. 4 స్ట్రాపాన్ బూస్టర్లతో శాస్త్రవేత్తలు తొలిసారి ఈ ప్రయోగం నిర్వహించారు. డీఆర్‌డీవోకు చెందిన ఇమిశాట్‌తో పాటు మరో 28 విదేశీ ఉపగ్రహాలను 3వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.
![విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2865615-405-72ec421e-8d98-4b13-b667-0d70340bf6b8.jpg?imwidth=3840)
పీఎస్‌ఎల్‌వీ-సీ45 రాకెట్ ప్రయోగం విజయవంతం
విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లా షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ45 ఈరోజు ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌కు శాస్త్రవేత్తలు ప్రీ కౌంట్‌డౌన్, ప్రయోగ రిహార్సల్స్ చేశారు. షార్ డైరెక్టర్ పాండియన్ అధ్యక్షతన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాకెట్ ద్వారా డీఆర్‌డీవో రూపొందించిన 436 కేజీల ఈఎంఐ శాటిలైట్‌ను నింగిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టారు.ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది.
అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టారు. తర్వాత దశల్లో'పీఎస్-4'ను మూడోకక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.ఈ దశలో ఇస్రో రూపొందించిన ఆటోమేటిక్ ఐడింటికేషన్ సిస్టమ్.... ఓడల కదలికలపై సమాచారం ఇవ్వనుంది.రేడియో అమెచ్యూర్ శాటిలైట్ కార్పొరేషన్ రూపొందించిన ఆటోమేటిక్ పాకెట్ రిపేరింగ్ సిస్టమ్..... రేడియో తరంగాల సమాచారాన్ని తెలపనుంది.
విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45
Intro:Ap_Vsp_95_31_Marvadi_Fashion_Show_Pkg_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
808013325
నోట్: హిందీలో కూడా బైట్ తీసుకోవడం జరిగింది గమనించగలరు.
( ) రాజస్థానీ సాంప్రదాయ 'గంగూర్ మేళా' వేడుకలు సాగరతీరం విశాఖలో ఘనంగా జరిగాయి. అబ్బురపరిచే మహిళల నృత్యాలు.. వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయాలు తెలియజేస్తూ మార్వాడి మహిళలు చేసిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Body:శ్రీ జైన్ శ్వేతాంబర్ తేరాపంత్ మహిళా మండల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో జరిగిన 'గంగూర్ మేళా' ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ మహిళ తలపై ద్విచక్ర వాహనం చక్రాన్ని తిప్పుతూ చేసిన నృత్యం.. అలాగే తలపై కుండలు పెట్టుకుని పళ్లెం పై నుంచుని చేసిన నాట్యం అందరినీ ఆకట్టుకుంది. హోలీ పండుగ అనంతరం వచ్చే ఈ గంగూర్ మేళా రాజస్థాన్లో 16 రోజుల పాటు నిర్వహిస్తారని అలాగే విశాఖలో కూడా మొదటిసారిగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
Conclusion:బీచ్ రోడ్ లోని హవా మహల్ లో జరిగిన ఈ వేడుకలో రాజస్థానీ సాంప్రదాయ నృత్యాలతో పాటు రాజస్థాన్ నుంచి వచ్చిన ప్రత్యేక సంగీత బృందం పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు లక్కీ డ్రా ద్వారా ప్రత్యేక బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
బైట్స్ : వందన, సెక్రటరీ శ్రీ జైన్ శ్వేతాంబర్ తేరాపంత్ మహిళా మండల్.
బైట్ : మధు మరోటి, మార్వాడీ మహిళ.
బైట్ : సజ్జన్ హిరవత్, అధ్యక్షురాలు, శ్రీ జైన్ శ్వేతాంబర్ తేరాపంత్ మహిళా మండల్.

Last Updated : Apr 1, 2019, 12:20 PM IST