ETV Bharat / briefs

పెళ్లి వద్దు.. ఒంటరితనమే ముద్దు..

ప్రేమిస్తాం...ప్రేమిస్తూనే ఉంటాం...కానీ వివాహనికి ససేమిరా అంటున్నారు నేటి యువత. పెళ్లి, పిల్లలు అనే బంధాల వల్ల వచ్చే బాధ్యతను మోయలేని భారంగా భావిస్తున్న యువతీ, యువకులు సంసార సాగరాన్ని ఈదడం కన్నా ఒంటరిగా మిగలడమే మిన్నా అంటున్నారు.

ఒంటరితనం వైపే యువత మొగ్గు
author img

By

Published : Feb 14, 2019, 10:34 AM IST

Updated : Feb 14, 2019, 12:34 PM IST

ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నాడో సినీ కవి. ఆ తర్వాత ఒక్కసారి ప్రేమించు చూడు అన్నాడు మరో కవి...వెంటనే వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అన్నాడు ఇంకో కవి...సినీ రచయితల ప్రతీ పాటకు సమాజం ప్రభావితమవుతోంది...ప్రేమ అనే పరీక్ష రాయడం.. ఫెయిల్ అవ్వడం లేదా పాసవడం...అంతటితో ఆగకుండా సినీకవి చెప్పిన మాటలను విని...సంసార సాగరాన్ని ఈదడం కన్నా ఒంటరిగా మిగలడమే మిన్నా అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు...నేటి తరం యువత.

సృష్టిలో రెండక్షరాల ప్రేమకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు. కానీ మారుతున్న కాలం, పెరుగుతున్న పాశ్చాత్య పోకడల వల్ల ఆ పదాలకు అర్థాలు మారిపోతున్నాయి. సినిమాలు సైతం ప్రేమ మత్తును సమాజంపై బాగానే వెదజల్లుతున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపే. లోతుగా పరిశీలించి చూస్తే మరో కోణం కన్పిస్తుంది. అదే ఏక్ నిరంజన్.

'ఏక్ నిరంజన్' అంటే ప్రభాస్ సినిమా అనుకునేరు... కానే కాదు...ఇప్పుడు కొంతమంది యువతలో కనిపిస్తున్న కొత్త కోణం.. ప్రేమిస్తారట... ప్రేమిస్తూనే ఉంటారట... కానీ పెళ్లికి మాత్రం ససేమిరా అంటున్నారు. కొంత మంది అమ్మనాన్నలకు, తోబుట్టువులకే మా ప్రేమ అంకితం అంటుంటే.. మరికొంత మంది ప్రేయసికీ స్థానం ఉంది.. కానీ ఆ ప్రేయసిని అర్థాంగి మాత్రం చేసుకోం అంటున్నారు. అలాంటి వాళ్లే సహజీవనానికి సై అంటున్నారు.

ఈ విపరీత పోకడలకు మానసిక పరిస్థితులే కారణమంటున్నారు వైద్యులు. పెళ్లి, పిల్లలు అనే బంధాల వల్ల వచ్చే బాధ్యతను మోయలేని భారంగా భావిస్తున్న యువతీ, యువకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమ మాత్రమే... పెళ్లి వద్దు అనే పోకడలు కేవలం యువకులకు మాత్రమే కాదు యువతుల్లో సైతం పెరుగుతోంది.

undefined

AP Video Delivery Log - 1800 GMT Horizons
Wednesday, 13 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1756: HZ Netherlands Rembrandt AP Clients Only 4195949
Rijksmuseum shows off its Rembrandts in blockbuster show
AP-APTN-1722: HZ US Break up Bar-up Bar AP Clients Only 4195928
Forget Heartbreak Hotel, dry your tears at the BreakUP bar
AP-APTN-1639: HZ India Kumbh Mela Diversity AP Clients Only 4195930
Transgender monastic group joins Hindu festival
AP-APTN-1308: HZ US Luxury Valentine's Gifts AP Clients Only 4195886
Luxury gifts with multi million dollar price tags
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 14, 2019, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.