ETV Bharat / briefs

అప్పుడే పుట్టిన పాప... చెత్తకుప్పలో!

అనంతపురం జిల్లా హిందూపురంలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వారు చెత్త కుప్పలో పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు

అప్పుడే పుట్టిన పాప... చెత్తకుప్పలో!
author img

By

Published : Jun 24, 2019, 8:36 AM IST

అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడవేసిన సంఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం పట్టణంలోని వాసవీ ధర్మసత్రం ప్రాంతంలో ఒక కుక్క పసికందును నోటితో పట్టుకుని వెళ్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే దానిని వెంబడించి పసికందును తీసుకున్నారు. పసికందును పరిశీలించగా.. అప్పటికే మృతిచెందింది. జన్మించిన గంటల వ్యవధిలోనే శిశువును చెత్త కుప్పలో పడేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ పసికందును తల్లిదండ్రులే పడవేశారా... లేక మరెవరా అనేది తెలియడం లేదు. విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఇదీ చదవండీ :

జనసేనలో ముఖ్య కమిటీల ఏర్పాటు..!

Shimla (Himachal Pradesh), Jun 23 (ANI): In a bid to promote sports in the state, Olympic day run was organised in Himachal Pradesh's Shimla on June 23. The run was organised by the Himachal Pradesh Olympic Association. Over 600 people and others participated in the 4 kilometers long run. The run was also organised to encourage the youth to stay away from drugs. While speaking to ANI, a participant said, "The main objective of run is to encourage more people to participate in games. The run will not only help in improving the environment and ecology of the region but would also help people to keep themselves healthy and stay away from drugs."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.