ETV Bharat / briefs

బెంగళూరు టు నెల్లూరు... అక్రమ గుట్కా గుట్టు రట్టు - nellore

నెల్లూరులో అక్రమంగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 39 వేల 600 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు టూ నెల్లూరు...అక్రమ గుట్కా గుట్టు రట్టు
author img

By

Published : Apr 17, 2019, 7:02 PM IST

బెంగళూరు టూ నెల్లూరు...అక్రమ గుట్కా గుట్టు రట్టు

నెల్లూరు నగరంలో అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులు దాడులు చేశారు. నగరంలోని పప్పులవీధిలో తనిఖీలు చేసిన సీసీఎస్ పోలీసులు... 3 లక్షల 87 వేల రూపాయల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన శ్రీనివాసులు అనే వ్యాపారి బెంగళూరు నుంచి నిషేధిత గుట్కా, ఖైనీలు తెచ్చి అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో 39 వేల 600 ప్యాకెట్ల నిషేధిత గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వ్యాపారి శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి : గర్భిణి కడుపుపై తన్నిన అత్త.. మణికట్టు కోసిన భర్త!

Intro:ap_knl_22_17_tiger_death_ab_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల-గిద్దలూరు రైల్వే లైన్ పై రైలు ఢీకొని మృతి చెందిన పులికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు నంద్యాల డిఎఫ్ఓ శివ శంకరరెడ్డి తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ లోని పులి మృతి చెందినట్లు ఆయన తెలిపారు
బైట్, శివ శంకర రెడ్డి, డి. ఎఫ్. వో, నంద్యాల, కర్నూలు జిల్లా

Body:పులి మృతి

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.