ETV Bharat / briefs

ఇంట్లో పేలిన నాటు బాంబులు.. ఏడుగురికి గాయాలు

శ్రీకాకుళం జిల్లాలో నాటుంబాబు పేలి ఇల్లు ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇంట్లో పేలిన నాటు బాంబులు.. ఏడుగురికి గాయాలు
author img

By

Published : May 1, 2019, 5:40 PM IST

ఇంట్లో పేలిన నాటు బాంబులు.. ఏడుగురికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం యాతపేటలో నాటుబాంబులు పేలాయి. పెద్ద పెద్ద శబ్ధాలు రావటంతో చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు శ్రీకాకుళం రిమ్స్‌లో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

ఇంట్లో పేలిన నాటు బాంబులు.. ఏడుగురికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం యాతపేటలో నాటుబాంబులు పేలాయి. పెద్ద పెద్ద శబ్ధాలు రావటంతో చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు శ్రీకాకుళం రిమ్స్‌లో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Intro:ap_gnt_46_01_teera_prantama lo_water_problems_pkg_c9

యాంకర్: తీర ప్రాంత వాసులను తాగునీటి సమస్య వెంటాడుతోంది. పథకాల ద్వారా సరఫరా అవుతున్న మీరు పలు గ్రామాలకు అందడం లేదు. సరఫరా చేసిన నీరు తాగేందుకు అనుకూలంగా లేకపోవడంతో చాలాచోట్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఊరి పొలిమేర వరకు వెళ్లి నీళ్ళు తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాయిస్: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ తీరప్రాంతాలలో త్రాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు నీరు కోసం ఊరి పొలిమేరల వరకు సుమారు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బోర్లు వేసుకకుందాం అంటే తీర ప్రాంతం అవ్వడంతో అంతా ఉప్పు నీరు వస్తుందని..తాగేందుకు ఎందుకు పనికి రావడం లేదని తీరప్రాంత వాసులు వాపోతున్నారు. ఈ సమస్య రేపల్లె నిజాంపట్నం మండలంలోని తీర ప్రాంతాలలో మరింత ఎక్కువగా ఉంది.

వాయిస్: సుమారు 31 గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు రేపల్లె మండలం మృత్యుంజయ పాలెంలో ఏర్పాటు చేసిన తాగునీటి పథకం ఆచరణకు నోచుకోవడం లేదు .ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇదిలా ఉండగా తాగునీటి చెరువులోని నీటి శుద్ధి చేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నీరంతా పచ్చ రంగులోకి మారిపోతున్నాయి. ఆ నీరు తాగేందుకు పనికి రావడం లేదని... తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాయిస్: పంచాయతీ పైపులైన్ల ద్వారా వచ్చే నీరు కూడా రెండు రోజులకోసారి వస్తున్నాయని తీరప్రాంత వాసులు వాపోతున్నారు. నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు . కనీసం తుప్పు పట్టి చెడిపోయిన పైపులైన్లకు, వాటర్ ట్యాంకులకు మరమ్మతులు చేయడం లోనూ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పలు గ్రామాల్లో పైపులైన్ల మరమ్మతులను గ్రామస్తులు డబ్బులు వేసుకొని బాగు చేయించుకుంటున్న పరిస్థితి నెలకొంది.

వాయిస్ : చెరువులో నీటిని శుద్ధి చేసి పైపులైన్లకు మరమ్మతులు చేయించి నీరందేలా చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. తాగునీటి సమస్య తీర్చేందుకు గత ఏడాది నిజాంపట్నం, రేపల్లె మండలాల్లోని పలు గ్రామాల్లో అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఈ ఏడాది కూడా సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు విన్నవిస్తున్నారు.



Body:బైట్స్... తీరప్రాంత వాసులు (నిటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలు)


Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
guntur jillaa ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.