ETV Bharat / briefs

నారా కోసం నారీలోకం: చంద్రబాబు - cbn army

ఐదేళ్ల కాలంలో తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, తీసుకువచ్చిన సంక్షేమ పథకాల గురించి , రాబోయే ఐదేళ్ల కాలంలో చేపట్టే అంశాల గురించి వివరించాను. యువత, మహిళల ఉపాధే లక్ష్యంగా పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేశాను -చంద్రబాబు

ఈటీవీ భారత్​తో ముఖాముఖి
author img

By

Published : Apr 8, 2019, 8:35 PM IST

ఈటీవీ భారత్​తో ముఖాముఖి..

రాష్ట్రంలో సహజవనరుల్ని వినియోగించుకుని కియా మోటర్స్ లాంటి పరిశ్రమల ఏర్పాటుకు శ్రమించాం. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు పసుపుకుంకుమ ఇచ్చాం. వృద్ధులకు ఫించన్లు రెట్టింపు చేశాం.రాష్ట్రంలోని మహిళంతా తెలుగుదేశం వైపు ఏకపక్షంగా ఉన్నారు.

నారాకోసం నారీలోకం పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టి తెదేపా విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. వారందరికీ అభినందనలు.

ఇవీ చూడండి : ప్రజల పూర్తి మద్దతు మాకు ఉంది: చంద్రబాబు

Intro:ఓటర్ల పంపిణీకి తరలిస్తున్న మద్యం సీసాలు స్వాధీనం

Body:ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఉదయగిరి నుంచి పల్లె ప్రాంతాలకు తరలిస్తున్న మద్యం సీసాలను ఉదయగిరి పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఉదయగిరి మండలం లోని కుర్రపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వాహనంలో 271 మద్యం సీసాలను తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. గండిపాలెం మార్గంలో ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో కలిసి దాడిచేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు 270 ఒక్క మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. అలాగే జి.అయ్యవారిపల్లి గ్రామానికి తరలిస్తున్న 99 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Conclusion:బైట్ : ప్రభాకర్, ఉదయగిరి ఎస్ ఐ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.