తమ్ముడి సమక్షంలో.. జనసేనలోకి నాగబాబు - mp
సినీనటుడు నాగబాబు.. జనసేనలో చేరారు. అధ్యక్షుడు, తమ్ముడు పవన్‌కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా బీ ఫారం అందుకున్నారు.
సినీనటుడు నాగబాబు
Intro:ap_rjy_96_20_mlc adireddi apparao_press meet_avb_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బుధవారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22న తమ కోడలు ఆదిరెడ్డి భవాని రాజమహేంద్రవరం నగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నా రన్నారు. అయితే ఇక్కడ వైకాపా నాయకులు భవానికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదని విమర్శిస్తున్నారు . అయితే అందులో ఎటువంటి వాస్తవం లేదని, భవాని పూర్తి అవగాహనతో రాజకీయం, సేవా రంగాల్లో ఆరితేరారని, దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కూతురుగా పూర్తిగా రాజకీయం పై అవగాహన ఉందన్నారు. ఎవరెన్ని చెప్పినా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ,నగరంలో భవాని ,ఎంపీ అభ్యర్థిగా మాగంటి రూప తప్పకుండా విజయం సాధిస్తారన్నారు . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధే రాష్ట్రంలో తెదేపా అభ్యర్థులంతా విజయం సాధించేలా దోహదపడుతుందన్నారు.
Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
Conclusion:7993300498