ETV Bharat / briefs

సేవ చేసే భాగ్యం కల్పించండి: నాదెండ్ల - TENALI

గుంటురు జిల్లా తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్న నాదెండ్ల మనోహర్ 22న నామినేషన్‌ వేయనున్నారు. ఆ రోజు నుంచే ప్రచారం ప్రారంభిస్తానని ప్రకటించారు.

S
author img

By

Published : Mar 19, 2019, 9:59 AM IST

సేవ చేసే భాగ్యం కల్పించండి: నాదెండ్ల
గుంటురు జిల్లా తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగనున్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఆ రోజు నుంచే ప్రచారం ప్రారంభిస్తానని ప్రకటించారు. తనకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్ఫూర్తిఅని...అందుకే బీఎస్పీ తో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. తనను తెనాలి ప్రజలు గెలిపించి ఆ ప్రాంతానికి సేవచేసే భాగ్యం కల్పించాలని కోరారు.

ఇవి కూడా చదవండి...

తెదేపా గెలుపు గుర్రాలు వీరే..!

Bengaluru (Karnataka), Mar 19 (ANI): While speaking to ANI on reports that Indira canteen food is unsafe, Deputy Chief Minister of Karnataka G Parameshwara said, "I have asked the Commissioner to submit a report to me, we are taking sample from all 198 wards and get it examined from laboratory. Some reports said it is poisonous, it can't be poisonous, we can't be feeding poisonous food." His remarks came after reports surfaced that the food being served in Indira Canteen is "unfit for human consumption."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.