ETV Bharat / briefs

'ఇచ్ఛాపురాన్ని తెదేపా కంచుకోటగా నిలబెడతాం' - రామ్మోహన్ నాయుడు

ఇచ్ఛాపురం తెదేపా కంచుకోటని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన చేపట్టిన ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ ... చంద్రన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలన్నారు.

ఎంపీ రామ్మోహన్ నాయుడు
author img

By

Published : Apr 4, 2019, 7:23 PM IST

ఎంపీ రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన ఆయన... మండలంలో ఇదిపురం, లొద్దపుట్టి గ్రామాల్లో ప్రచారం చేశారు. రోడ్ షో మాట్లాడిన ఎంపీ.. ప్రజాసంక్షేమమే ముఖ్యంగా భావించే చంద్రబాబును మళ్లీ సీఎం చేసుకుందామని శ్రేణులకు పిలుపిచ్చారు. మరో వారం రోజులు పసుపు సైనికులు కష్టపడితే గెలుపు తెదేపాదేనని ధీమావ్యక్తం చేశారు.

ఇచ్ఛాపురం తెదేపా కంచుకోటగా ఉందని ఎంపీ అన్నారు. చంద్రబాబుకు మహిళల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈదుపురంలో ఇంటింటికీ మంచి నీటి కుళాయిల ఏర్పాటు, ఆస్పత్రి నిర్మాణం త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. పసుపు-కుంకుమ మూడో విడత, చంద్ర బీమా పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షించారు.

ఇవీ చూడండి :రాజధానిగా విశాఖను ఎంపిక చేయాల్సింది: పవన్

Intro:FILE NAME : AP_ONG_45_04_CONGRESS_JDSILAM_PRESSMEET_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : సార్వత్రిక ఎన్నికల్లో ఇతరపార్టీలను కలుపుకుని రాహుల్ గాంధీ ప్రధాని కావటం ఖాయమని మొదటి సంతకం ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం సంతకం చేస్తారని బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడీ శీలం అన్నారు. ప్రకాశంజిల్లా చీరాల లో విలేఖర్లతో మాట్లాడారు. మోడీ ప్రధాని అయిన తరువాత ఎన్నికల వాగ్దానాలను మర్చిపోయారని, వెంకన్న సాక్షిగా ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. కార్యక్రమంలో చీరాల అసెంబ్లీ అభ్యర్థి దేవరపల్లి రంగారావు పాల్గొన్నారు.

Body:బైట్ : జేడీ శీలం - కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.