గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. లాలాపేట సెంటర్లోని పండ్లు, కూరగాయల మార్కెట్లో పర్యటించిన గల్లా.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు . పండ్లు, కూరగాయలు, చేపలు విక్రయిస్తూ.. ఓటర్లను ఆకర్షించారు. వేలాది మందితో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ కోసం అధునాతన సదుపాయాలతో పక్కా భవనాలు నిర్మించి ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్... గల్లాతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
రండి బాబూ రండి.. పండ్లు కొనండి.. ఓటేయండి! - galla
గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పండ్లు, కూరగాయలు, చెరుకు విక్రయిస్తూ.. ఓటర్లను ఆకర్షించారు గల్లా.
గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. లాలాపేట సెంటర్లోని పండ్లు, కూరగాయల మార్కెట్లో పర్యటించిన గల్లా.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు . పండ్లు, కూరగాయలు, చేపలు విక్రయిస్తూ.. ఓటర్లను ఆకర్షించారు. వేలాది మందితో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ కోసం అధునాతన సదుపాయాలతో పక్కా భవనాలు నిర్మించి ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్... గల్లాతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
(. ) గుంటూరు జిల్లా మంగళగిరిలో పోస్టల్ బ్యాలెట్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మంగళగిరి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 630 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు బారులుతీరారు. పోలింగ్ కేంద్రం వద్ద అ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇతర వసతులను అధికారులు కల్పించారు. పోలింగ్ కేంద్రం చుట్టూ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఓటర్లను పెట్టి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి వదులుతున్నారు.
Body:viss
Conclusion:only