ETV Bharat / briefs

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
author img

By

Published : Mar 26, 2019, 7:48 AM IST

Updated : Mar 26, 2019, 8:11 AM IST

ఆంధ్రప్రదేశ్పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి, కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగ్గా... ఉభయగోదావరి జిల్లాల ఓట్లు లెక్కింపు కాకినాడలోని... రంగరాయ వైద్య కళాశాలలో జరగనుంది. గుంటూరులోని ఏసీ కళాశాల అసెంబ్లీ సమావేశ మందిరంలో 'కృష్ణా-గుంటూరు' జిల్లాల ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఉభయగోదావరి ఓట్లు లెక్కింపు ప్రక్రియకు.. కనీసం 30గంటల సమయం పడుతుందని.. కృష్ణా-గుంటూరు ఓట్లు లెక్కింపు 48 గంటలపాటు జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితాల వెల్లడికి ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంది.

Intro:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ని 121 పంచాయతీ లలో ఐదేళ్ల నుంచి ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరు మండలాల పరిధిలో ప్రతి పంచాయతీలోనూ రూ.5౦లక్షల తో సిమెంటు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కలీపిసునారు ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.తాగునీటి సమస్యలను పరిష్కరించబడింది. కనుచూపు మేరలో పెద్ద పెద్ద వీధులు దర్శనమోస్తునా యి. నియోజకవర్గంలో ని నాయుడు పేట సూళ్లూరుపేట పురపాలక సంఘం పరధిలోనూ అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి.

Body:నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ని అన్ని పంచాయతీలలోనూ సిమెంటు రోడ్లు సుందరంగా వేశారు. తాగునీటి సదుపాయం డైనేజీ కాలలు సుందరంగా పచ్చ దనం పెంచారు. నాయుడు పేట సూళ్లూరుపేట రెండు పురపాలక సంఘాల లో రూ.50 కోట్లు పైగా నిధులతో పనులు చేశారు. పనులు బాగా చేశారని ప్రజలు అంటున్నారు.
బైట్ లు.ప్రజలు

Conclusion:
Last Updated : Mar 26, 2019, 8:11 AM IST

For All Latest Updates

TAGGED:

MLC COUNTING
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.