ఇదీ చదవండి : ''సొంత ప్రయోజనాల కోసమే పార్టీ వీడారు''
జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి అవంతి
విశాఖ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల నిర్వహణపై మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖలో సమీక్ష నిర్వహించారు. పథకాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న మంత్రి వాటిపై సమగ్ర నిర్వహణ జరపాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి అవంతి శ్రీనివాసరావు
విశాఖ కలెక్టరేట్లో మంత్రి అవంతి శ్రీనివాసరావు...గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొనారు. ఎమ్మెల్యేలు బుడి ముత్యాల నాయుడు, గోళ్లబాబు రావు, కన్నబాబు, అదీప్ రాజ్, ఉమ శంకర్ గణేష్, గుడివాడ అమర్నాథ్లు సమావేశానికి హాజరయ్యారు. ఐసీడీఎస్, ఆర్.ఎ.సి.ఎస్, సర్వశిక్ష అభియాన్, గనులు, మధ్యాహ్న భోజన పథకాలలో అవకతవకలు జరుగుతున్నాయని వాటినిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖ నగరంలోని సిటీ సెంట్రల్ పార్క్, విమ్స్లకు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని తీర్మానించారు. మండలాలు వారీగా అభివృద్ధి, పెండింగ్ పనుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి : ''సొంత ప్రయోజనాల కోసమే పార్టీ వీడారు''
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_19_crime_accident_p_v_raju_av_c4_SD తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎర్ర కోనేరు జాతీయ రహదారిపై టెంపో ట్రావెల్స్ వ్యాన్ బోల్తా పడటంతో పది మంది పెళ్లి బృందానికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి విశాఖపట్నం లో వివాహానికి టెంపో ట్రావెల్స్ వ్యాన్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓ ద్వి చక్ర వాహనం అడ్డుగా రావడంతో తప్పించే ప్రయత్నం లో వ్యాన్ బోల్తా పడింది. గాయాల పాలైన వారిలో పెళ్లి కుమారుడు కూడా ఉన్నారు. 108, హైవే అంబులెన్స్ లో వీరిని తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Conclusion: