ప్రతి ఎకరాకూ నీళ్లు అందించేలా ప్రాజెక్టులు నిర్మిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సచివాలయం 4వ బ్లాక్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టిన ఆయన.... పుత్తూరుకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై తొలి సంతకం చేశారు. నిధులు దుర్వినియోగం గాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జలవనరుల శాఖ మంత్రిగా అనిల్‌కుమార్ యాదవ్ బాధ్యతలు - minister anil kumar yadav
జలవనరులశాఖ మంత్రిగా అనిల్‌కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు.
minister
ప్రతి ఎకరాకూ నీళ్లు అందించేలా ప్రాజెక్టులు నిర్మిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సచివాలయం 4వ బ్లాక్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టిన ఆయన.... పుత్తూరుకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై తొలి సంతకం చేశారు. నిధులు దుర్వినియోగం గాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Intro:విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం భూసాయవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు ఇదే మండలం చింతలవలస గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రామభద్రపురం చెందిన దుర్గా రావు మృతి చెందారు
Body:ట్రాక్టర్ లారీ ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న దుర్గారావు అందులో ఉన్న లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు
Conclusion:మృతదేహాలను బాడంగి సిహెచ్ కి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు